దైవం ప్రేమ స్వరూపం

Daivam Prema Svaroopam

Telugu • vidhyaarthi-geethaavali

దైవం ప్రేమ స్వరూపం – ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే – అవనిలో(2)

Daivam Prema Svaroopam – Premaku Bhaashyam – Shreeyesude – Avanilo(2)

ఆ .. ప్రేమే త్యాగ భరితం – సిలువలో దివ్య చరితం(2)

Aa .. Preme Thyaaga Bharitham – Siluvalo Divya Charitham(2)

1. ఈ ధరలో ప్రేమ శూన్యం – ఆదరణలేని గమ్యం(2)

1. Ee Dharalo Prema Shoonyam – Aadaranaleni Gamyam(2)

మధురంపు యేసు ప్రేమ – మదినింపు మధుర శాంతి

Madhurampu Yesu Prema – Madinimpu Madhura Shaanthi

మధురంపు యేసు ప్రేమా – మదినింపు మధుర శాంతి

Madhurampu Yesu Premaa – Madinimpu Madhura Shaanthi

2. ప్రేమంటే కామం కాదు - ప్రేమెపుడు ద్వేషం గాదు (2)

2. Premante Kaamam Kaadu - Premepudu Dvesham Gaadu (2)

క్షమియించే క్రీస్తు ప్రేమ - భ్రమలన్ని బారద్రోలున్ (2)

Kshamiyinche Kreesthu Prema - Bhramalanni Baaradrolun (2)

3. కరుణించి క్రీస్తు నీకై – మరణించే సిలువ బలియై

3. Karuninchi Kreesthu Neekai – Maraninche Siluva Baliyai

పరలోక దివ్య ప్రేమన్ – ధరనిచ్చె నిన్ను బ్రోవన్

Paraloka Divya Preman – Dharanichche Ninnu Brovan

Related Telugu Christian Songs