దైవాత్మా దిగుము దాసుల
Daivaathmaa Digumu Daasula
దైవాత్మా దిగుము దాసుల పైని - నీ దయా దృష్టిం - పారజేయుము
Daivaathmaa Digumu Daasula Paini - Nee Dayaa Drushtin - Paarajeyumu
'ప్రేమన్ నింపు = దేవా యాత్ముండ-దిగుము మమ్ముల - శుద్ధీకరించుము -
'Preman Nimpu = Devaa Yaathmunda-Digumu Mammula - Shuddheekarinchumu -
దయారసముచే 1 దైవాత్మా||
Dayaarasamuche 1 Daivaathmaa||
1... దైవాత్మా దిగుము ప్రవక్తలు - పూర్వంబు నీదు -ప్రేరణవలనం బ్రవచించిరి
1... Daivaathmaa Digumu Pravakthalu - Poorvambu Needu -Preranavalanan Bravachinchiri
= పావురమా దిగి - మాలో వసించుము-పాపుము చీంకటి- వెలుంగుచు
= Paavuramaa Digi - Maalo Vasinchumu-Paapumu Cheengkati- Velungguchu
మాలో 1 దైవాత్మా||
Maalo 1 Daivaathmaa||
బై రమ్ము ఓ యున్నతంపు ఆత్మా - నాలుగు దెసల-నుండి మమ్ముల నావ
Bai Rammu O Yunnathampu Aathmaa - Naalugu Desala-Nundi Mammula Naava
రించు= రమ్ము రమ్ము దిగి = యెండిన యెముకలు-గానగు లోకుల -మిోదికి
Rinchu= Rammu Rammu Digi = Yendina Yemukalu-Gaanagu Lokula -Miodiki
ముదమున ||దైవాత్మా||
Mudamuna ||Daivaathmaa||
38 మే మజ్ఞానాంధకారమునను - మునింగితిమి గాన - చెదరంగంజేయు
38 Me Magnaanaandhakaaramunanu - Muninggithimi Gaana - Chedarangganjeyu
మంధకారము = పామర జనులకుం-బేర్మితా నొసంగు ను- జ్డాన ప్రకా శము
Mandhakaaramu = Paamara Janulakun-Bermithaa Nosanggu Nu- Jdaana Prakaa Shamu
- నిల్చుము మాలో ||దైవాత్మా||
- Nilchumu Maalo ||Daivaathmaa||