దహన బలి నీకు
Dahana Bali Neeku
దహన బలి నీకు ననిష్టము - మరియు
Dahana Bali Neeku Nanishtamu - Mariyu
దైవ బలులు విరిగిన యాత్మయే
Daiva Balulu Virigina Yaathmaye
యెహోవ దేవ విరిగి నలిగిన యట్టి హృదయం
Yehova Deva Virigi Naligina Yatti Hrudayam
బలక్ష్యంబు సేయవు ||దహన||
Balakshyambu Seyavu ||Dahana||
1. నీ కటాక్షముతో నీయోనున కిపుడే నెనరుతోడను మేలు చేయుమి
1. Nee Kataakshamutho Neeyonuna Kipude Nenaruthodanu Melu Cheyumi
ప్రాకటంబుగను యెరూషలేమునకు ప్రాకారములను గట్టించుమి ||దహన||
Praakatambuganu Yerooshalemunaku Praakaaramulanu Gattimchumi ||Dahana||
2. అంతట నీతియుక్తంబు లౌ బలుల యాగముల సర్వాంగ హోమముల్
2. Amthata Neethiyukthambu Lau Balula Yaagamula Sarvaamga Homamul
ఎంతో యిష్టంబౌ బలిపీఠము మంద నెన్నో కోడెల జనులర్పించుతురు ||దహన||
Emtho Yishtambau Balipeethamu Mamda Nenno Kodela Janularpimchuthuru ||Dahana||