దాతృత్వమును గలిగి పెరుగుదమ
Daathruthvamunu Galigi Perugudama
దాతృత్వమును గలిగి పెరుగుదమ = ధనము - ధాత్రి దేవుని దంచు
Daathruthvamunu Galigi Perugudama = Dhanamu - Dhaathri Devuni Danchu
గుదమ
Gudama
1. శక్తికొలంది కాన్మలర్పింతమ = మన - భుక్తినుండి కొంతం దీయుదమ
1. Shakthikolandi Kaanmalarpinthama = Mana - Bhukthinundi Konthan Deeyudama
||దాత్భ||
||Daathbha||
2. _సంతోషముగ నియ్య సాగుదమ = మన - స్సంతటితోం జేయ నేగు దమ
2. _Santhoshamuga Niyya Saagudama = Mana - Ssanthatithon Jeya Negu Dama
||దాత్భ||
||Daathbha||
3. _గర్వఘనములు వీడి యర్పింతమ = యుర్వి - సర్వ మాయనదంచు
3. _Garvaghanamulu Veedi Yarpinthama = Yurvi - Sarva Maayanadanchu
||దాత్భ||
||Daathbha||
4. సేవకు సొమ్ము సమకూర్తమ = క్రీస్తు - సంఘ యక్కణ లన్ని తీర్చుదమ
4. Sevaku Sommu Samakoorthama = Kreesthu - Sanggha Yakkana Lanni Theerchudama
||దాత్భ||
||Daathbha||
5. _ ప్రతియాదివార మిది మది నుంతమ = దీని ప్రతి సంఘస్థుండు చేయ
5. _ Prathiyaadivaara Midi Madi Nunthama = Deeni Prathi Sangghasthundu Cheya
బోధింతమ ||దాత్య||
Bodhinthama ||Daathya||
6. విధిం దలంచి దుర్చలుల రక్షింతమ = సంఘ - విధవాళి దానముతో
6. Vidhin Dalanchi Durchalula Rakshinthama = Sanggha - Vidhavaali Daanamutho
దర్శింతము
Darshinthamu
7. దిక్కులేని జనుల దీవింతమ = వారి - యక్కణలలో మేలుం గావింతమ||దాత్భ||
7. Dikkuleni Janula Deevinthama = Vaari - Yakkanalalo Melun Gaavinthama||Daathbha||
8. _ పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ = - నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ
8. _ Puchchukonutakante Nichchudama = - Nichchu Thandriki Sthuthula Nichchedama
||దాత్భ||
||Daathbha||
9. _ వెదజల్లి యభివృద్ది పొందుదమ = మోక్ష - పదవు లను భవింపం బరుగిడుదమ
9. _ Vedajalli Yabhivruddi Pondudama = Moksha - Padavu Lanu Bhavimpan Barugidudama
||దాత్భ||
||Daathbha||
10. వర్ధిల్లిన కొలది చెల్లింతము = లోక - ఖర్చులనెల్ల మళ్లింతమ
10. Vardhillina Koladi Chellinthamu = Loka - Kharchulanella Mallinthama