దాసుల ప్రార్థన
Daasula Praarthana
దాసుల ప్రార్థన = దప్పక యెసరాడు - యేసు నాయకుండె మా వేల్పు =
Daasula Praarthana = Dappaka Yesaraadu - Yesu Naayakunde Maa Velpu =
దోసములు సేయు - దుర్దనుండైనను - దోసి లొగ్గం బర - వాసి జేయునయట
Dosamulu Seyu - Durdanundainanu - Dosi Loggan Bara - Vaasi Jeyunayata
॥దాసుల॥
॥Daasula॥
1. జన రహిత స్థల - మున జని వేండెడి - మనుజుల ప్రార్థన = వినుచుండున్
1. Jana Rahitha Sthala - Muna Jani Vendedi - Manujula Praarthana = Vinuchundun
= తన పాదము న - మ్మిన సాధూత్తమ - జనులను జూచిన - సంతస
= Thana Paadamu Na - Mmina Saadhooththama - Janulanu Joochina - Santhasa
మిడునంట ॥దాసుల॥
Midunanta ॥Daasula॥
'సౌగసుగ. ?నివసించువాండవు. "భాగ్యవంతుండా. “మంచితనమునుబట్టి
'Saugasuga. ?Nivasinchuvaandavu. "Bhaagyavanthundaa. “Manchithanamunubatti
మన్నింపబడ దగినవాడా. గశ్రేష్టముగ. “చక్మపరచుము. "గొప్ప
Mannimpabada Daginavaadaa. Gashreshtamuga. “Chakmaparachumu. "Goppa
2. మది విశ్వాసము - గూడిన ప్రార్థన = సదయత వినుటకు - జెవు లొగ్గున్
2. Madi Vishvaasamu - Goodina Praarthana = Sadayatha Vinutaku - Jevu Loggun
= హృదయము కనుగొని - యుచిత సమయమున - గుదురుగ భక్తుల -
= Hrudayamu Kanugoni - Yuchitha Samayamuna - Guduruga Bhakthula -
కోర్కె లిచ్చునట ॥దాసుల॥
Korke Lichchunata ॥Daasula॥
3. ముదమున నిద్దరు - ముగ్గురు నొకచోం - బదిలముగాం దను (బ్రార్థింపన్
3. Mudamuna Niddaru - Mugguru Nokachon - Badilamugaan Danu (Braarthimpan
= వదలక దానట - వచ్చి యుందు నని - మృదువుగం బలికిన - కృత
= Vadalaka Daanata - Vachchi Yundu Nani - Mruduvugan Balikina - Krutha
రక్షణుండట ॥దాసుల॥
Rakshanundata ॥Daasula॥