దారుణ మగు మరణ

Daaruna Magu Marana

Telugu by రావూరి దావీదు • andhra-kraisthava-keerthanalu

దారుణ మగు మరణ - వారిధి దాట నె - వ్వారి శక్యము సోదర = ఘోర

Daaruna Magu Marana - Vaaridhi Daata Ne - Vvaari Shakyamu Sodara = Ghora

మగు కెరటములవవలె వి - స్తారముగ నేరములు పైంగొని - పారు చుండునప్పు

Magu Keratamulavavale Vi - Sthaaramuga Neramulu Painggoni - Paaru Chundunappu

డద్దరిం - జేరు టెట్లు దారి గనరే ॥దారుణ॥

Daddarin - Jeru Tetlu Daari Ganare ॥Daaruna॥

1 ఒక్క పెట్టున నెగసి - చక్క వెల్ళుద మన నీ - రెక్క లకృణకు రావు =

1 Okka Pettuna Negasi - Chakka Velluda Mana Nee - Rekka Lakrunaku Raavu =

ఎక్కడైనను నోడ గనుంగొని - యెక్కిపోద మని తలంచిన - జెక్క నిర్మితమైన

Ekkadainanu Noda Ganunggoni - Yekkipoda Mani Thalanchina - Jekka Nirmithamaina

యోడ - లక్మజకు రావేమి సేతుము ॥దారుణ॥

Yoda - Lakmajaku Raavemi Sethumu ॥Daaruna॥

2. మంగళ ధ్వనులతో - శృంగారపురము వె- లుంగుచున్నది ముందట =

2. Manggala Dhvanulatho - Shrunggaarapuramu Ve- Lungguchunnadi Mundata =

పొంగి పారుచు మరణ నది త-రంగముల౯ జెలంగుచున్నది భంగపడకుండి

Ponggi Paaruchu Marana Nadi Tha-Ranggamula౯ Jelangguchunnadi Bhanggapadakundi

మనకు క్రీస్తు - సువార్తయను పెను నావ యిదిగో ॥దారుణ॥

Manaku Kreesthu - Suvaarthayanu Penu Naava Yidigo ॥Daaruna॥

3. వాద రహితుండైన - యాది దేవుండు దాని - నాధుం డనం బరంగును =

3. Vaada Rahithundaina - Yaadi Devundu Daani - Naadhun Danan Baranggunu =

బాధ లొందిన నరుల నందరిం - జేరందీసిన క్రీస్తు యేసు - నాధుండే నావి

Baadha Londina Narula Nandarin - Jerandeesina Kreesthu Yesu - Naadhunde Naavi

కుండు క్రైస్తవ - వేదమే చుక్కాని దీనికి ॥దారుణ॥

Kundu Kraisthava - Vedame Chukkaani Deeniki ॥Daaruna॥

4. మానవు లందరు - మరణాంబుధిని దాట - మహనీయ మగు నావ యిదడె

4. Maanavu Landaru - Maranaambudhini Daata - Mahaneeya Magu Naava Yidade

= దీనిలో నెక్కుటకు ముందే - మానుగ వాక్యమును విని సు - జ్ఞాన

= Deenilo Nekkutaku Munde - Maanuga Vaakyamunu Vini Su - Gnaana

మొందినవారు క్రైస్తవ - స్నాన మను పత్రికను బొందరె ॥దారుణ॥

Mondinavaaru Kraisthava - Snaana Manu Pathrikanu Bondare ॥Daaruna॥

ర్‌. విదితంబుగా నిందు - విజ్ఞాన బోదకుల్‌ - వినిపించుదురు వాక్యము =

R. Vidithambugaa Nindu - Vignaana Bodakul - Vinipinchuduru Vaakyamu =

గొదగొనిన యాత్మములు తృప్తి = గొనును బ్రభు భోజనములోనే -

Godagonina Yaathmamulu Thrupthi = Gonunu Brabhu Bhojanamulone -

హృదయములలో దేవునాత్మ - యెపుడు దీపంబై వెలుంగును ॥దారుణ॥

Hrudayamulalo Devunaathma - Yepudu Deepambai Velunggunu ॥Daaruna॥

6. పలువిధ సంగీత - ములతో సాగుచు మనము - నలయ కుండంగం బోదు

6. Paluvidha Sanggeetha - Mulatho Saaguchu Manamu - Nalaya Kundanggan Bodu

ము = బలముగల యీ - యలలు దాంటి - పరమ పురద్వారముల వెలుపల

Mu = Balamugala Yee - Yalalu Daanti - Parama Puradvaaramula Velupala

= గలిసికొని పరిశుద్ధ జనమును - గడకు మోక్షము చేరుకొందుము ॥దారుణ॥

= Galisikoni Parishuddha Janamunu - Gadaku Mokshamu Cherukondumu ॥Daaruna॥

7. కరుణామయుని సభలో - జొరకపోయిన నిత్య - నరక మంత మందున

7. Karunaamayuni Sabhalo - Jorakapoyina Nithya - Naraka Mantha Manduna

మరియు నంత్య దినపు బాధలు - విరివిగ విన గోరువారలు - మరణ

Mariyu Nanthya Dinapu Baadhalu - Viriviga Vina Goruvaaralu - Marana

మొందక మును ప్రత్యక్షీ - కరణ మను (గ్రంథమను వినరే ॥దారుణ॥

Mondaka Munu Prathyakshee - Karana Manu (Granthamanu Vinare ॥Daaruna॥

Related Telugu Christian Songs