దారి తొలగితివేల

Daari Tholagithivela

Telugu by సీయోను గీతాలు

దారి తొలగితివేల (2)

Daari Tholagithivela (2)

రక్షణ మార్గము వెదకు (2)

Rakshana Maargamu Vedaku (2)

1. పాపమందే జన్మించితివి (2)

1. Paapamande Janminchithivi (2)

పాపమందే జీవించితివి (2)

Paapamande Jeevinchithivi (2)

ఎరుగకున్నావు (2)

Erugakunnaavu (2)

రక్షణ మార్గము వెదకు (2)

Rakshana Maargamu Vedaku (2)

2. పాప ఫలితము ఘోర మరణము (2)

2. Paapa Phalithamu Ghora Maranamu (2)

నరకదండన అగ్ని గుండము (2)

Naraka Dandana Agni Gundamu (2)

మారు మనస్సు నొందు (2)

Maaru Manassu Nondu (2)

రక్షణ మార్గము వెదకు (2)

Rakshana Maargamu Vedaku (2)

3. నేడే యేసుని వాక్యము వినుము (2)

3. Nede Yesuni Vaakyamu Vinumu (2)

నేడే ప్రభుని స్వరము వినుము (2)

Nede Prabhuni Svaramu Vinumu (2)

తన చిత్తము నెరుగు (2)

Thana Chitthamu Nerugu (2)

రక్షణ మార్గము వెదకు (2)

Rakshana Maargamu Vedaku (2)

4. నీవు నశించుట కోరడు ప్రభువు (2)

4. Neevu Nashinchuta Koradu Prabhuvu (2)

తరుణముండగ వేడుకొనుము (2)

Tharunamundaga Vedukonumu (2)

ఎరుగు నీ స్థితిని (2)

Erugu Nee Sthithini (2)

రక్షణ మార్గము వెదకు (2)

Rakshana Maargamu Vedaku (2)

5. అందరిని మారుమనస్సును (2)

5. Andarini Maarumanassunu (2)

పొందుమని ప్రభువాజ్ఞాపించె (2)

Pondumani Prabhuvaagnyaapinche (2)

పశ్చాత్తాపపడుము (2)

Pashchaatthaapapadumu (2)

రక్షణ మార్గము వెదకు (2)

Rakshana Maargamu Vedaku (2)

6. ఒప్పుకొనుము నీ పాపమును (2)

6. Oppukonumu Nee Paapamunu (2)

క్షమాపణకై వేడుకొనుము (2)

Kshamaapanakai Vedukonumu (2)

రక్షణ పొందెదవు (2)

Rakshana Pondedavu (2)

రక్షణ మార్గము వెదకు (2)

Rakshana Maargamu Vedaku (2)

7. విశ్వాసముతో అడిగిన యెడల (2)

7. Vishvaasamutho Adigina Yedala (2)

పొందితివని నిశ్చయముగ నెరుగు (2)

Pondithivani Nishchayamuga Nerugu (2)

గొప్ప రక్షణ యిదియే (2)

Goppa Rakshana Yidiye (2)

రక్షణ మార్గము వెదకు (2) ||దారి||

Rakshana Maargamu Vedaku (2) ||Daari||

Related Telugu Christian Songs