దాపుంజేరుచుం బాడుము సత్యష్రేమ
Daapunjeruchun Baadumu Sathyashrema
Telugu
by ఆల్‌ఫ్రెడ్ త్యాగరాజు పామర్
• andhra-kraisthava-keerthanalu
1. దాపుంజేరుచుం బాడుము
1. Daapunjeruchun Baadumu
జీవపు మాటలన్
Jeevapu Maatalan
మాధుర్యంబగు గానము
Maadhuryambagu Gaanamu
మరలం బాడుము
Maralan Baadumu
జీవమైన పాటన్
Jeevamaina Paatan
త్రోవంజూపు మాటన్
Throvanjoopu Maatan
|| సుందర మానందముగన్
|| Sundara Maanandamugan
సొంపుగం బాడుము ||
Sompugan Baadumu ||
2. నిత్యజీవము నిచ్చెడు
2. Nithyajeevamu Nichchedu
నిపుణుం డేసుండు
Nipunun Desundu
సత్యప్రేమ నొసంగెడు
Sathyaprema Nosanggedu
సదయుం డేసుండు
Sadayun Desundu
మితిలేని ప్రేమ
Mithileni Prema
మింటికాకర్షించున్.
Mintikaakarshinchun.
3. ప్రచురపర్చుం డెల్లడన్
3. Prachuraparchun Delladan
ప్రభుని రక్షణన్
Prabhuni Rakshanan
దాచంగూడని సత్యమున్
Daachanggoodani Sathyamun
పూర్ణ క్షమాపణన్
Poorna Kshamaapanan
రక్షకుని చెంత
Rakshakuni Chentha
ఆశతోడ రండు
Aashathoda Randu