దానియేలువలె సాహసించుడి
Daaniyeluvale Saahasinchudi
దానియేల్వలె సాహసించుడి - యొంటరిగా నిల్వ - దానియేల్వలె
Daaniyelvale Saahasinchudi - Yontarigaa Nilva - Daaniyelvale
సాహసించుడి = దానియేల్వలె సాహసించుచు - జ్ఞానులై దృఢ కార్యముం
Saahasinchudi = Daaniyelvale Saahasinchuchu - Jnyaanulai Drudha Kaaryamun
గలిగి - దీనులై యా దృఢ కార్యం బింకం బూని తెల్పను సాహసించుడి
Galigi - Deenulai Yaa Drudha Kaaryan Bingkan Booni Thelpanu Saahasinchudi
||దానియేల్||
||Daaniyel||
1. నిక్కమగు కార్యమునందు నిలిచి - దైవాజ్ఞ [గ్రక్కున గైకొను
1. Nikkamagu Kaaryamunandu Nilichi - Daivaajnya [Grakkuna Gaikonu
జనములగాంచి చక్కంగ వారిని ఘనపర్చుచు - సంతతము నెనరుం పించుచు-
Janamulagaanchi Chakkangga Vaarini Ghanaparchuchu - Santhathamu Nenarun Pinchuchu-
మిక్కిలి దానియేల్స్బంఘమును - మెచ్చుచు నంగీకరించుండీ ||దానియేల్!
Mikkili Daaniyelsbangghamunu - Mechchuchu Nanggeekarinchundee ||Daaniyel!
2. ధారుణిపైని నగరములలో - మరణించిరిగా కడు - శూరులనంబడువా
2. Dhaarunipaini Nagaramulalo - Maraninchirigaa Kadu - Shoorulanambaduvaa
రనేకులు = వారు దానియేల్సంఘమును గని - కోరి యేకీభవించినమది -
Ranekulu = Vaaru Daaniyelsangghamunu Gani - Kori Yekeebhavinchinamadi -
ప్రభుదేవుని భట పరి - వారమనంబడి యుందురు నిజ మింక
Prabhudevuni Bhata Pari - Vaaramanambadi Yunduru Nija Mingka
||1దానియేల్||
||1Daaniyel||
3. కాన నీ సువిశేషమను జెండ పైకెత్తుండీ సై - తానుని నెదిరించను రండి =
3. Kaana Nee Suvisheshamanu Jenda Paikeththundee Sai - Thaanuni Nedirinchanu Randi =
దీనిని దీని శ్రేణులను యు - ద్దానికి రారమ్మని పిలిచి - దానియేల్సంఘము
Deenini Deeni Shrenulanu Yu - Ddaaniki Raarammani Pilichi - Daaniyelsangghamu
పక్షమునం - బూని జయధ్వనులనుం జేయుటకై ||దానియేల్||
Pakshamunan - Booni Jayadhvanulanun Jeyutakai ||Daaniyel||