దానమిచ్చెను ధరణికి దేవుడు

Daanamichchenu Dharaniki Devudu

Telugu by రెవ. కొంగర సామ్యేల్ సంజీవి • andhra-kraisthava-keerthanalu

దానమిచ్చెను ధరణికి దేవుడు (ప్రేమతో తన ప్రియ తనయున్ లోకమునెంతో

Daanamichchenu Dharaniki Devudu (Prematho Thana Priya Thanayun Lokamunentho

ప్రేమించెన్ - కుమారునియందు విశ్వసించు వారిని రక్షింపగ నెంచి ||దానమిచ్చెను||

Preminchen - Kumaaruniyandu Vishvasinchu Vaarini Rakshimpaga Nenchi ||Daanamichchenu||

1. దూతలు అరాతిరియందున-ఖ్యాతిగా శుభవార్తదెల్చిరిబెళ్లే హేంపట్టణమందున

1. Doothalu Araathiriyanduna-Khyaathigaa Shubhavaarthadelchiribelle Hempattanamanduna

ప్రభుయేసు రక్షకుడాయన - రయమున జూడుడి||దానమిచ్చెను||

PrabhuYesu Rakshakudaayana - Rayamuna Joodudi||Daanamichchenu||

2. ప్రాణమియ్యను పాపులకొరకై -(ప్రేమతో ప్రభుయేసు వచ్చెను దేవునిమహిమను

2. Praanamiyyanu Paapulakorakai -(Prematho PrabhuYesu Vachchenu Devunimahimanu

విడిచి-మానవుడయ్యెను మనవంటి వాడుగా-మహిలోనబుట్టెను ||దాన||

Vidichi-Maanavudayyenu Manavanti Vaadugaa-Mahilonabuttenu ||Daana||

3. చేర్చుకొను డీ మీ హృదయములన్ - ప్రీతితో ప్రభు యేసు రక్షకుని పాపికి

3. Cherchukonu Dee Mee Hrudayamulan - Preethitho Prabhu Yesu Rakshakuni Paapiki

పరిహారము మరియు -పరి శుద్ధ జీవితం పరలోక ఆనందం-ప్రభుయేసుడిచ్చును

Parihaaramu Mariyu -Pari Shuddha Jeevithan Paraloka Aanandan-PrabhuYesudichchunu

||దానమిచ్చెను||

||Daanamichchenu||

4. హల్లెలూయ పాడుదాము - దేవుని యమూల్య (ప్రేమకై యేసు మన కిచ్చి

4. Hallelooya Paadudaamu - Devuni Yamoolya (Premakai Yesu Mana Kichchi

నందుకై మన రక్షణ కొరకై హోసన్న పాడుదం ||దాన||

Nandukai Mana Rakshana Korakai Hosanna Paadudan ||Daana||

Related Telugu Christian Songs