దా కీ

Daa Kee

Telugu by మల్లెల దావీదు • andhra-kraisthava-keerthanalu

(దా. కీ. 139)

(Daa. Kee. 139)

దేవ నీవు నన్ను బరిశో -ధించి బాగుగం దెలిసికొంటివి - నీ వెజుంగు

Deva Neevu Nannu Barisho -Dhinchi Baagugan Delisikontivi - Nee Vejunggu

దువు నేను కూర్చుండుటయును - నే లేచుటయును ॥దేవ॥

Duvu Nenu Koorchundutayunu - Ne Lechutayunu ॥Deva॥

1. నాకు దలంపులు పుట్టినపుడే - నా మనస్సు గ్రహించి నాండవు =

1. Naaku Dalampulu Puttinapude - Naa Manassu Grahinchi Naandavu =

ప్రాకటంబుగ నా నడక నా పడకను - బరిశీలించితి ॥దేవ॥

Praakatambuga Naa Nadaka Naa Padakanu - Barisheelinchithi ॥Deva॥

2. నీకునాసమస్త చర్యల - నిజము తెలియును, మాట నాల్మకు = రాకపూర్వము

2. Neekunaasamastha Charyala - Nijamu Theliyunu, Maata Naalmaku = Raakapoorvamu

దేవ సర్వముం బూర్తిగా - నీకే - తెలియును ॥దేవ॥

Deva Sarvamun Boorthigaa - Neeke - Theliyunu ॥Deva॥

3. నా వెనుకను ముందు నుండి - నన్ను నావరించి నీ చెయ్యి = నీవు నాపయి

3. Naa Venukanu Mundu Nundi - Nannu Naavarinchi Nee Cheyyi = Neevu Naapayi

నుంచితివి నా మది కది - కేవల మందదు ॥దేవ॥

Nunchithivi Naa Madi Kadi - Kevala Mandadu ॥Deva॥

4. అరుగుదెంచెద నెచ్చటికి నీ - యాత్మ యొద్ద నుండి యింక నీ = పరమ

4. Arugudencheda Nechchatiki Nee - Yaathma Yodda Nundi Yingka Nee = Parama

సన్నిధి నుండి నే నెచ్చోటికిం - బారిపోవుదు ॥దేవ॥

Sannidhi Nundi Ne Nechchotikin - Baaripovudu ॥Deva॥

ర్‌. ఏను వేకువ టెక్కలను ధరి - యించి కడలిలో నున్న నీ చెయి = మానక

R. Enu Vekuva Tekkalanu Dhari - Yinchi Kadalilo Nunna Nee Cheyi = Maanaka

నడిపించు నీ కుడి చేయియు - మరి నను గైకొను ॥దేవ॥

Nadipinchu Nee Kudi Cheyiyu - Mari Nanu Gaikonu ॥Deva॥

6. నను సృజించిన తెజిగెఖుంగంయగ - నాకు భయ మాశ్చర్య మొదవును =

6. Nanu Srujinchina Thejigekhungganyaga - Naaku Bhaya Maashcharya Modavunu =

గనుక నీకును నేం గృతజ్ఞతాస్తుతులను జెల్లింతును ॥దేవ॥

Ganuka Neekunu Nen Gruthagnathaasthuthulanu Jellinthunu ॥Deva॥

7. నేను పిండం బైనయప్పుడు - నీవు నను వీ క్షించినాండవు = నేను బ్రతుకుట

7. Nenu Pindan Bainayappudu - Neevu Nanu Vee Kshinchinaandavu = Nenu Brathukuta

ముందె లిఖితంబాయెను - నీ గ్రంథంబులో ॥దేవ॥

Munde Likhithambaayenu - Nee Granthambulo ॥Deva॥

8. నిక్మముగ దేవా నీ తలంపు - లెక్కువ ప్రియ మగును నాకును = లెక్కకు

8. Nikmamuga Devaa Nee Thalampu - Lekkuva Priya Magunu Naakunu = Lekkaku

నెక్కువౌ ॥దేవ॥

Nekkuvau ॥Deva॥

Related Telugu Christian Songs