చుకుచుకు బండి రైలు బండి చకచక
Chukuchuku Bandi Railu Bandi Chakachaka
Telugu
• joyful-journey-pallavulu
చుకుచుకు బండి రైలు బండి చకచక పోతుంది
Chukuchuku Bandi Railu Bandi Chakachaka Pothundi
ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి
Aalasyan Cheyakundaa Gabagaba Ekkandi
అక్కడ ఇక్కడ ఎక్కడ మరి ఆగబోదండి
Akkada Ikkada Ekkada Mari Aagabodandi
నేరుగా పరలోకానికి చేరుతుందండి
Nerugaa Paralokaaniki Cheruthundandi
రెడ్ సిగ్నలు లేదండి, యాక్సిడెంట్లు కావండి
Red Signalu Ledandi, Yaaksidentlu Kaavandi
యేసే మన డ్రైవరు భయమేమి లేదండి.
Yese Mana Draivaru Bhayamemi Ledandi.