చూడుము నీవు మేలుకొనుము
Choodumu Neevu Melukonumu
చూడుము నీవు మేలుకొనుము
Choodumu Neevu Melukonumu
యేసు వచ్చుచున్నాడు
Yesu Vachchuchunnaadu
అంధకార రాజ్యమున కా
Andhakaara Raajyamunaka
రాజు మహిమతో వచ్చును (2)
Raaju Mahimatho Vachchunu (2)
1. హృదయ ద్వారమును తెరువు
1. Hrudaya Dvaaramunu Theruvu
యేసు తట్టుచున్నాడు (2)
Yesu Thattuchunnaadu (2)
నేడే నిన్ను పిలుచుచుండె (2)
Nede Ninnu Piluchuchunde (2)
ఆలస్యము చేయకుము (2) ||చూడుము||
Aalasyamu Cheyakumu (2) ||Choodumu||
2. నేడే వినుము సువార్తను
2. Nede Vinumu Suvaarthanu
పొందు గొప్ప రక్షణ (2)
Pondu Goppa Rakshana (2)
రాదు తరుణము లేదు మరల (2)
Raadu Tharunamu Ledu Marala (2)
మరణము నిన్ను కొనిపోవున్ (2) ||చూడుము||
Maranamu Ninnu Konipovun (2) ||Choodumu||
3. విడువుము అంధకార త్రోవ
3. Viduvumu Andhakaara Throva
విడువుము నీ చెడు జీవితము (2)
Viduvumu Nee Chedu Jeevithamu (2)
నేడే యేసును విశ్వసించి (2)
Nede Yesunu Vishvasinchi (2)
నడువ నాయత్తపడుము (2) ||చూడుము||
Naduva Naayatthapadumu (2) ||Choodumu||
4. పాపడాగులనేకములు
4. Paapadaagulanekamulu
అపాయ మతి నీచములు (2)
Apaaya Mathi Neechamulu (2)
పాపములేని యేసురక్తము (2)
Paapamuleni Yesurakthamu (2)
పాపములన్ని కడుగును (2) ||చూడుము||
Paapamulanni Kadugunu (2) ||Choodumu||
5. కల్వరి సిలువపై చూడుమా
5. Kalvari Siluvapai Choodumaa
జీవమైన రక్షకుని (2)
Jeevamaina Rakshakuni (2)
నీవు పొందుము నిత్యజీవము (2)
Neevu Pondumu Nithyajeevamu (2)
లేచి పాడుము హల్లెలూయ (2) ||చూడుము||
Lechi Paadumu Hallelooya (2) ||Choodumu||