చూడుము ఈ క్షణమే కల్వరిని
Choodumu Ee Kshaname Kalvarini
చూడుము ఈ క్షణమే కల్వరిని
Choodumu Ee Kshaname Kalvarini
ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను
Premaa Prabhuvu Neekai Niluchundenu
గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు
Goppa Rakshananivva Shree Yesudu
సిలువలో వ్రేళాడు చున్నాడుగా - (2)
Siluvalo Vrelaadu Chunnaadugaa - (2)
1. మానవు లెంతో చెడిపోయిరి
1. Maanavulentho Chedipoyiri
మరణించెదమని తలపోయక (2)
Maraninchedamani Thalapoyaka (2)
ఎరుగరు మరణము నిక్కమని
Erugaru Maranamu Nikkamani
నరకమున్నదని వారెరుగరు (2) ||చూడుము||
Narakamunnadani Vaarerugaru (2) ||Choodumu||
2. ఇహమందు నీకు కలవన్నియు
2. Ihamandu Neeku Kalavanniyu
చనిపోవు సమయాన వెంటరావు (2)
Chanipovu Samayaana Ventaraavu (2)
చనిపోయినను నీవు లేచెదవు
Chanipoyinanu Neevu Lechedavu
తీర్పున్నదని ఎరుగు ఒక దినమున (2) ||చూడుము||
Theerpunnadani Erugu Oka Dinamuna (2) ||Choodumu||
3. మనలను ధనవంతులుగా చేయను
3. Manalanu Dhanavanthulugaa Cheyanu
దరిద్రుడాయెను మన ప్రభువు (2)
Daridhrudaayenu Mana Prabhuvu (2)
రక్తము కార్చెను పాపులకై
Rakthamu Kaarchenu Paapulakai
అంగీకరించుము శ్రీ యేసుని (2) ||చూడుము||
Angeekarinchumu Shree Yesuni (2) ||Choodumu||
4. సిలువపై చూడుము ఆ ప్రియుని
4. Siluvapai Choodumu Aa Priyuni
ఆ ప్రేమకై నీవు యేమిత్తువు (2)
Aa Premakai Neevu Yemiththuvu (2)
అర్పించుకో నీదు జీవితము
Arpinchuko Needu Jeevithamu
ఆయన కొఱకై జీవించుము (2) ||చూడుము||
Aayana Korakai Jeevinchumu (2) ||Choodumu||