చూడుమదే నీ కొరకే
Choodumade Nee Korake
చూడుమదే నీ కొరకే
Choodumade Nee Korake
సిలువపై వ్రేళాడు శ్రీయేసు రక్షకున్ ||చూడుమదే||
Siluvapai Vrelaadu Shreeyesu Rakshakun ||Choodumade||
1. నలుగ గొట్టబడె నీకై
1. Naluga Gottabade Neekai
పలుకకుండె మారుగా (2)
Palukakunde Maarugaa (2)
శిరస్సున రక్తధారలు
Shirassuna Rakthadhaaralu
విరచె రెక్కలను గ్రుచ్చ (2)
Virache Rekkalanu Gruchcha (2)
నీ పాపమే పాదములను చీల్చెను
Nee Paapame Paadamulanu Cheelchenu
బల్లెమై ప్రక్కన్ బొడిచె (2) ||చూడుమదే||
Ballemai Prakkan Bodiche (2) ||Choodumade||
2. రక్తసిక్తమై మోము
2. Rakthasikthamai Momu
ఎఱ్ఱనయ్యె కొయ్యపై (2)
Erranaye Koyyapai (2)
చూడు వీపున దున్నెను
Choodu Veepuna Dunnenu
దీనునిగా జేసె నీ పాపమే (2)
Deenunigaa Jese Nee Paapame (2)
ప్రభు రక్తము ఏరులై పారెను
Prabhu Rakthamu Aerulai Paarenu
నీ కొరకే సిలువపై (2) ||చూడుమదే||
Nee Korake Siluvapai (2) ||Choodumade||
3. గాయమైన చేతులన్
3. Gaayamaina Chethulan
దినమెల్ల చాపెనో పాపీ (2)
Dinamella Chaapeno Paapi (2)
చూచుచుండె ప్రేమతో
Choochuchunde Prematho
నీకై కన్నెటిని కార్చుచు (2)
Neekai Kannetini Kaarchuchu (2)
తన కృపతో సంధించును పాపి నిను
Thana Krupatho Sandhinchunu Paapi Ninu
చేరు చెంతన్ నీక్షణమే (2) ||చూడుమదే||
Cheru Chenthan Neekshaname (2) ||Choodumade||
4. ఎంతకాల మేడ్పించి
4. Enthakaala Medpinchi
వెలుపలనుంతు వతనిని (2)
Velupalanunthu Vathanini (2)
తెరువు హృదయ ద్వారమున్
Theruvu Hrudaya Dvaaramun
పొందు మారుమనస్సును (2)
Pondu Maarumanassunu (2)
ఈ దినమే నీ పాపముల్ క్షమియించును
Ee Diname Nee Paapamul Kshamiyinchunu
నీకిచ్చును రక్షణను (2) ||చూడుమదే||
Neekichchunu Rakshananu (2) ||Choodumade||