చూడరే మాఖేండు పుట్టినాండు

Choodare Maakhendu Puttinaandu

Telugu by జూన్ చౌధరి • andhra-kraisthava-keerthanalu

చూడరే మాఖేండు - పుట్టి - నాండు బెత్లెహేములో = నేండీ భూమి

Choodare Maakhendu - Putti - Naandu Bethlehemulo = Nendee Bhoomi

వాసులకు - నిండు రక్షణబ్బెను చూడరే

Vaasulaku - Nindu Rakshanabbenu Choodare

1... ఎన్నరాని దేవ దీప్తి - మున్ను మిన్ను గ్రమ్మెను = పన్నుగా రేయెండ కాంతి

1... Ennaraani Deva Deepthi - Munnu Minnu Grammenu = Pannugaa Reyenda Kaanthi

- కన్ననది మించెను ||చూడరే||

- Kannanadi Minchenu ||Choodare||

2. _ దూత తెల్పె వేల కొక - ప్రీతియగు ముచ్చటన్‌- ఖ్యాతిగ దావీదు పురిని -

2. _ Dootha Thelpe Vela Koka - Preethiyagu Muchchatan- Khyaathiga Daaveedu Purini -

కర్తయేసు పుట్టుటన్‌ చూడరే!

Karthayesu Puttutan Choodare!

8. తూరుపున జ్ఞానులొక్క - తార దివిని గాంచిరి = వారు వీరు వచ్చి సేవ -

8. Thoorupuna Gnaanulokka - Thaara Divini Gaanchiri = Vaaru Veeru Vachchi Seva -

వరుసగాను జేసిరి చూడరే!

Varusagaanu Jesiri Choodare!

4. మక్కువతో మనమెల్ల - మైొక్కి సేవం జేతము = మిక్కుటముగ మనకు

4. Makkuvatho Manamella - Maiokki Sevan Jethamu = Mikkutamuga Manaku

శాంతిం - గ్రక్కున నొసంగును || చూడరే!

Shaanthin - Grakkuna Nosanggunu || Choodare!

Related Telugu Christian Songs