చూడరే క్రీస్తుని జూడరే

Choodare Kreesthuni Joodare

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

చూడరే క్రీస్తుని జూడరే - నా సఖులార - చూడరే క్రీస్తుని జూడరే =

Choodare Kreesthuni Joodare - Naa Sakhulaara - Choodare Kreesthuni Joodare =

చూడరే నాముక్తి పదవికి - అేండు యేదశం గూడినాండో చూడరే!

Choodare Naamukthi Padaviki - Aendu Yedashan Goodinaando Choodare!

1. మించి పొంతి పిలాతు సత్య మొ - కించుకైనం దలంప కక్కట - వంచనను

1. Minchi Ponthi Pilaathu Sathya Mo - Kinchukainan Dalampa Kakkata - Vanchananu

గొట్టించి యూదుల - మంచితనమే కోరి యప్ప - గించెనా - మేలుగ -

Gottinchi Yoodula - Manchithaname Kori Yappa - Ginchenaa - Meluga -

ణించెనా = ఇతనిం గాంచి కాంచి భక్తులెట్లు స - హించిరో పరికించి మోరిది

Ninchenaa = Ithanin Gaanchi Kaanchi Bhakthuletlu Sa - Hinchiro Parikinchi Moridi

చూడరే!

Choodare!

2. _ మంటికిని నాకాశమునకును - మధ్యమున వ్రేలాడుచుండంగ - నంటం

2. _ Mantikini Naakaashamunakunu - Madhyamuna Vrelaaduchundangga - Nantan

గొట్టంగ సిలువ మ్రాని - కప్పగించుటకొరకు నిన్నుం - గాంచెనా - యిది

Gottangga Siluva Mraani - Kappaginchutakoraku Ninnun - Gaanchenaa - Yidi

మది - నెంచెనా = హానా - కంట నే నిటువంటి యాపదం - గంటిం

Madi - Nenchenaa = Haanaa - Kanta Ne Nituvanti Yaapadan - Gantin

బ్రాణము లుండునే యింకం ||జూడరే||

Braanamu Lundune Yingkan ||Joodare||

8... ఊటగా రక్తంబు కారుచు - నుండ బల్లెపుం బ్రక్కపోటు - మాటిమాటికిం

8... Ootagaa Rakthambu Kaaruchu - Nunda Ballepun Brakkapotu - Maatimaatikin

జూడ దుఃఖము - మరలునే తలమోంద ముళ్లకి - రీటమా - యితనికి -

Jooda Duhkhamu - Maralune Thalamonda Mullaki - Reetamaa - Yithaniki -

వాటమా = యూదులు - మోటులై బాహాటమున నీ - పాటులను గాటముగం

Vaatamaa = Yoodulu - Motulai Baahaatamuna Nee - Paatulanu Gaatamugan

జేసిరి ||చూడరే||

Jesiri ||Choodare||

Related Telugu Christian Songs