చిన్ని చిన్ని ఓపాప చిన్నారి ఓ

Chinni Chinni Opaapa Chinnaari O

Telugu • joyful-journey-sunday-school

చిన్ని చిన్ని ఓపాప చిన్నారి ఓ బాబు

Chinni Chinni Opaapa Chinnaari O Baabu

యేసయ్య మంచివాడు – ఈ వార్త నీకు తెలుసా

Yesayya Manchivaadu – Ee Vaartha Neeku Thelusaa

నీ పాపం కొరకు నా పాపం కొరకు – ప్రేమించి యేసు రక్తం కార్చెను

Nee Paapan Koraku Naa Paapan Koraku – Premanchi Yesu Raktham Kaarchenu

మరణము నొంది మరి తిరిగి లేచె – పరమున కేగే నిన్ను నన్ను పరమున చేర్చ

Maranamu Nondi Mari Thirigi Leche – Paramuna Kege Ninnu Nannu Paramuna Chercha

Related Telugu Christian Songs