చిన్నవాడైన దావీదు చిన్న కాలువ అందులోని

Chinnavaadaina Daaveedu Chinna Kaaluva Anduloni

Telugu • joyful-journey-sunday-school

చిన్నవాడైన దావీదు చిన్న కాలువ అందులోని రాళ్ళు అయిదు తీసెను

Chinnavaadaina Daaveedu Chinna Kaaluva Anduloni Raallu Ayidu Theesenu

ఒడిసెలలో ఒక రాతిన్ జాగ్రత్త పెట్టెను

Odiselalo Oka Raathin Jaagraththa Pettenu

ఒడిశెలలో ఆ రాతిన్ గిర గిర త్రిప్పెను

Odishelalo Aa Raathin Gira Gira Thrippenu

గిర గిర గిర గిర గిర గిర గిర త్రిప్పెను

Gira Gira Gira Gira Gira Gira Gira Thrippenu

చిన్న రాయి పై కెగిరెన్ – గొల్యాతు పడిపోయెన్

Chinna Raayi Pai Kegiren – Golyaathu Padipoyen

Related Telugu Christian Songs