చిన్నబిడ్డల విన్నపముల

Chinnabiddala Vinnapamula

Telugu • andhra-kraisthava-keerthanalu

చిన్నబిడ్డల విన్నపముల - నెన్నడైన త్రోయక - పన్నుగ విను కన్న తండ్రిని-

Chinnabiddala Vinnapamula - Nennadaina Throyaka - Pannuga Vinu Kanna Thandrini-

సన్నుతింప జేరరే ||చిన్న||

Sannuthimpa Jerare ||Chinna||

1. భూమి మిద మానవునిగా - స్వామి ఉండినప్పుడు - ప్రేమతో అనేక

1. Bhoomi Mida Maanavunigaa - Svaami Undinappudu - Prematho Aneka

మంది - పిల్లల 66 జేర్చెను

Mandi - Pillala 66 Jerchenu

2. జేర్చి చిన్న పిల్లల - చేతులుంచి వారిపై - ఎంతో దయతో నాశీర్వ -

2. Jerchi Chinna Pillala - Chethulunchi Vaaripai - Entho Dayatho Naasheerva -

దించె యేసు వారిని ||చిన్న।

Dinche Yesu Vaarini ||Chinna।

3. _ చిన్నపిల్లల పోలికలను - ఎన్నోమార్లు బోధలో - ఎన్నుకొనుటలో మనయం-

3. _ Chinnapillala Polikalanu - Ennomaarlu Bodhalo - Ennukonutalo Manayan-

దున్న ప్రేమ దెలిపెను ||చిన్న||

Dunna Prema Delipenu ||Chinna||

4, పాటపాడి ప్రభుని పేర -కోటి స్తుతుల నియ్యరే - చాటుగను బాహాటముగను

4, Paatapaadi Prabhuni Pera -Koti Sthuthula Niyyare - Chaatuganu Baahaatamuganu

- మేటి ప్రభుని వేడరే ||చిన్నః

- Meti Prabhuni Vedare ||Chinnah

Related Telugu Christian Songs