చిన్న చిన్న పిల్లలు రారండి –
Chinna Chinna Pillalu Raarandi –
Telugu
• joyful-journey-sunday-school
చిన్న చిన్న పిల్లలు రారండి – చిన్నారి యేసుని చేరండి (2)
Chinna Chinna Pillalu Raarandi – Chinnaari Yesuni Cherandi (2)
బెత్లెహేములో రక్షకునిగా – మన కొరకు పుట్టినాడు చూడండి
Bethlehemulo Rakshakunigaa – Mana Koraku Puttinaadu Choodandi
దూతలు పాటలు పుడుచున్నారు – గొల్లలు సంబరాన ఆడుచున్నారు
Doothalu Paatalu Puduchunnaaru – Gollalu Sambaraana Aaduchunnaaru
బోసి నవ్వులు చిందించుచు – తొట్టెలో పరుండెను చూడండి (2)
Bosi Navvulu Chindinchuchu – Thottelo Parundenu Choodandi (2)
జ్ఞానులు చుక్కవెంట వచ్చియున్నారు – విలువైన కానుకలు తెచ్చియున్నారు
Gnaanulu Chukkaventa Vachchiyunnaaru – Viluvaina Kaanukalu Thechchiyunnaaru
జనులందరిని రక్షించుటకు – దివి నుండి దిగినాడు చూడండి (2)
Janulandarini Rakshinchutaku – Divi Nundi Diginaadu Choodandi (2)