చేతులెత్తి వందనములు

Chethuleththi Vandanamulu

Telugu by నరెళ్ల సమూయేలు నుబ్బయ్య • andhra-kraisthava-keerthanalu

చేతులెత్తి వందనములు -చేతు యేసు నీకు = రాతిరి పగ లందు

Chethuleththi Vandanamulu -Chethu Yesu Neeku = Raathiri Paga Landu

మమ్ముం - బ్రీతితోం గాపాడు యేసు

Mammun - Breethithon Gaapaadu Yesu

1. _ సుఖమైనట్టీ నిద్ర మమ్ము - నొందంజేసి రాత్రియందు = సకల మేలు లంద

1. _ Sukhamainattee Nidra Mammu - Nondanjesi Raathriyandu = Sakala Melu Landa

జేయు - స్వామి యేసుక్రీస్తూ నీకుం ||జేతు||

Jeyu - Svaami Yesukreesthoo Neekun ||Jethu||

2. _అన్నవస్రములను మాకు - నన్ని వేళలందు నిచ్చి = కన్న తండ్రివలెను

2. _Annavasramulanu Maaku - Nanni Velalandu Nichchi = Kanna Thandrivalenu

- చున్న యేసుస్వామోా నీకే || చేతు!

- Chunna Yesusvaamoా Neeke || Chethu!

8. _ విద్యా బుద్ధులన్ని యిచ్చి - వింత వింత వరము లిచ్చి = పెద్దల

8. _ Vidyaa Buddhulanni Yichchi - Vintha Vintha Varamu Lichchi = Peddala

దయలోనుమమ్ముం - బెంపారం జేయు మేసయ్యా ||చేతు||

Dayalonumammun - Bempaaran Jeyu Mesayyaa ||Chethu||

4. చిన్నవారి స్నేహితుడుగ - నున్న యేసుస్వామో నీకు = ఎన్నో వేల స్తోత్రంబులు

4. Chinnavaari Snehithuduga - Nunna Yesusvaamo Neeku = Enno Vela Sthothrambulu

- నిలలో నెపుడు కలుగుగాక ||చేతు||

- Nilalo Nepudu Kalugugaaka ||Chethu||

Related Telugu Christian Songs