చేరి కొల్వుండి క్రీస్తుని
Cheri Kolvundi Kreesthuni
చేరి కొల్వుండి - క్రీస్తుని పాదములం - జేరి కొల్వుండి
Cheri Kolvundi - Kreesthuni Paadamulam - Jeri Kolvundi
చేరి కొల్వుండి - స్థిరమతితో మీ - నోరు నిండ మది - కోరికం దీరం ||జేరి||
Cheri Kolvundi - Sthiramathitho Mee - Noru Ninda Madi - Korikam Deeram ||Jeri||
1. ధీరకలితుం డాయన - కారకుం డితండని
1. Dheerakalithum Daayana - Kaarakum Dithandani
యారూఢిగ మనసు - గోరి ప్రియమునం ||జేరి||
Yaaroodhiga Manasu - Gori Priyamunam ||Jeri||
2. జనకుని యుగంబును దా నోరిచి - జనులకు మేలు నొసంగు
2. Janakuni Yugambunu Daa Norichi - Janulaku Melu Nosangu
ఘనునిం ||జేరి||
Ghanunim ||Jeri||
3. సార చరిత్రోదారుడు - పాతక ధీరుడు
3. Saara Charithrodaarudu - Paathaka Dheerudu
శుద్ధాచారుండితండని ||జేరి||
Shuddhaachaarundithandani ||Jeri||
4. దేవుని కొమరుండు - ధీవిస్తారుండు
4. Devuni Komarundu - Dheevisthaarundu
సేవ కావనుండు క్షేమకరుండని ||జేరి||
Seva Kaavanundu Kshemakarundani ||Jeri||
5. యేసుని వారల - దేవుడు మనసున
5. Yesuni Vaarala - Devudu Manasuna
జేసి తప్పు క్షమ - చేయునుగానం ||జేరి||
Jesi Thappu Kshama - Cheyunugaanam ||Jeri||
6. మరణము నొందిన - నరులను గృపం గ్రమ్మున
6. Maranamu Nondina - Narulanu Grupam Grammuna
బ్రతికించిన - మహిమోజ్వలునిం ||జేరి||
Brathikinchina - Mahimojvalunim ||Jeri||
7. పలు దయ్యంబులం - బారందరిమి రోగుల రక్షించిన
7. Palu Dayyambulam - Baarandarimi Rogula Rakshinchina
మలినాపహునిం ||జేరి||
Malinaapahunim ||Jeri||
8. జనుల చెవుడు నోరును - మూంగకు నోరును
8. Janula Chevudu Norunu - Moongaku Norunu
గన్నులు గ్రుడ్డికునకిడినాండని ||జేరి||
Gannulu Gruddikunakidinaandani ||Jeri||