చేరి కొల్వుడీ స్తుతించుడీ
Cheri Kolvudee
చేరి కొల్వుడీ - స్తుతించుడీ- శ్రీయేసుని
Cheri Kolvudee - Sthuthinchudee- Shreeyesuni
కోరిచేరుడి - అర్పించుడీ - కృతజ్ఞతల్
Koricherudi - Arpinchudee - Kruthagnathal
సర్వ భూ ప్రజలారా - సర్వ సృష్టి జీవులారా(2)
Sarva Bhoo Prajalaaraa - Sarva Srushti Jeevulaaraa(2)
1. ఆశ్చర్యకరుడని - ఆలోచన కర్తని
1. Aashcharyakarudani - Aalochana Karthani
నిత్యుడైన తండ్రని - సమాధానకర్త ప్రభువని
Nithyudaina Thandrani - Samaadhaanakartha Prabhuvani
2. పాపశాపహరుడని - పాపికాశ్రయంబని
2. Paapashaapaharudani - Paapikaashrayambani
పరమదైవ నరుడని - పావనాత్మ పూర్ణ ప్రియుడని
Paramadaiva Narudani - Paavanaathma Poorna Priyudani
3. ఎన్నడైన మారని - యేసు నామధారుని
3. Ennadaina Maarani - Yesu Naamadhaaruni
ఎన్నడు ఎడబాయని - ఇమ్మానుయేలు దేవుని
Ennadu Edabaayani - Immaanuyelu Devuni
4. రాజులకే రాజని - ప్రభులకే ప్రభుడని
4. Raajulake Raajani - Prabhulake Prabhudani
ఆల్పా ఓమెగని - ఆది దేవ తేజో రూపని
Aalpaa Omegani - Aadi Deva Thejo Roopani