చేడియలు గుంపుగూడిరి క్రీస్తు
Chediyalu Gumpugoodiri Kreesthu
చేడియలు గుంపుగూడిరి - క్రీస్తు - జాడం గని తాల్మి నీడిరి = ఆడికలనోర్చి
Chediyalu Gumpugoodiri - Kreesthu - Jaadan Gani Thaalmi Neediri = Aadikalanorchi
నేండు మన పాంలి - వాండు సిలువనున్నాడు గదె యంచు ||చేడియలు||
Nendu Mana Paanli - Vaandu Siluvanunnaadu Gade Yanchu ||Chediyalu||
1. వారి మొగములు వాడెను - యేసు - వారి వెతలెల్ల జూడను = నీరు
1. Vaari Mogamulu Vaadenu - Yesu - Vaari Vethalella Joodanu = Neeru
దృక్సరసీరుహములందు - జార తమ కొనగోరులను మిటి ||చేడియలు||
Druksaraseeruhamulandu - Jaara Thama Konagorulanu Miti ||Chediyalu||
2. రొమ్ములను జేతులుంచుచు - చింతగ్రమ్మి నిట్టూర్పులిచ్చుచు =
2. Rommulanu Jethulunchuchu - Chinthagrammi Nittoorpulichchuchu =
కామ్మలట నిల్పు బొమ్మలన చేష్టలిమ్ముచెడి యబ్బురమ్ముతో నిల్చి ||చేడియలు||
Kaammalata Nilpu Bommalana Cheshtalimmuchedi Yabburammutho Nilchi ||Chediyalu||