చక్కని పరలోక

Chakkani Paraloka

Telugu by చదలవాడ జకర్యా • andhra-kraisthava-keerthanalu

చక్కని పరలోక - సంబంధులతో గూడి - సంతోషించుట యెన్నడో =

Chakkani Paraloka - Sambandhulatho Goodi - Santhoshinchuta Yennado =

మిక్కిలి ప్రియమైన - తండ్రి దేవుని యెదుట - మొక్కి పాడుట యెన్నడో|| చక్కని!

Mikkili Priyamaina - Thandri Devuni Yeduta - Mokki Paaduta Yennado|| Chakkani!

1 నిత్యమ్ము విలసిల్లు - నిజరత్నపునాదు - ల త్యుత్తమ పురమున = ముత్యాల

1 Nithyammu Vilasillu - Nijarathnapunaadu - La Thyuththama Puramuna = Muthyaala

ద్వారముల - ముదముతో బోవుచు - నృత్యమెప్పుడు చేతుమో చక్కని!

Dvaaramula - Mudamutho Bovuchu - Nruthyameppudu Chethumo Chakkani!

2. _ పన్నెండు ద్వారముల - పరమపురమును నా - కన్నుజూచుట యెన్నడో=చెన్ను

2. _ Pannendu Dvaaramula - Paramapuramunu Naa - Kannujoochuta Yennado=Chennu

మోరంగ - భక్తశ్రేష్టులతోంగూడి -సన్నుతించుట ? చక్కని!

Morangga - Bhakthashreshtulathonggoodi -Sannuthinchuta ? Chakkani!

3. పరిశుద్ధదూతలతోం - ప్రభుయేసు మరల యీ - ధరకేతెంచుట యెన్నడో

3. Parishuddhadoothalathon - Prabhuyesu Marala Yee - Dharakethenchuta Yennado

= పరిపూర్ణులతోం గూడి - బహుమానమును బొంది - మురియు చుండుట

= Paripoornulathon Goodi - Bahumaanamunu Bondi - Muriyu Chunduta

యెన్నడో ||చక్కని||

Yennado ||Chakkani||

4 మపామకిరీటము - ధరియించియున్న యా - మహితు నిగను

4 Mapaamakireetamu - Dhariyinchiyunna Yaa - Mahithu Niganu

టెన్నడో=అహహా యా ప్రభునితో - మహిమపరచబడి -మహికేతెంచుట యొన్నడో

Tennado=Ahahaa Yaa Prabhunitho - Mahimaparachabadi -Mahikethenchuta Yonnado

1 చక్కని||

1 Chakkani||

5. _పాపశరీరముం బాసి - ప్రభుని యొక్క - రూపునొందుటయెన్నడో = పాప

5. _Paapashareeramun Baasi - Prabhuni Yokka - Roopunondutayennado = Paapa

మరణ దుంఖ - మి యాపదల కెడ - బాపు నొందుట యొన్నడో ||చక్కని||

Marana Dungkha - Mi Yaapadala Keda - Baapu Nonduta Yonnado ||Chakkani||

6. _రమ్మురమ్ము యేసు - మమ్ము నీ పురముకొని - పొమ్ము వేవేగమునే =

6. _Rammurammu Yesu - Mammu Nee Puramukoni - Pommu Vevegamune =

ఇమ్మహికష్టములనుండి - నెమ్మది ని - త్యమ్ము నిమ్ము వేగమే ||చక్కని||

Immahikashtamulanundi - Nemmadi Ni - Thyammu Nimmu Vegame ||Chakkani||

Related Telugu Christian Songs