చక్క చక్కని లోకంబే – ఎక్కడ
Chakka Chakkani Lokambe – Ekkada
చక్క చక్కని లోకంబే – ఎక్కడ చూచిన అందంబే (2)
Chakka Chakkani Lokambe – Ekkada Choochina Andambe (2)
ప్రతి వస్తువు దేవుని కార్యంబే
Prathi Vasthuvu Devuni Kaaryambe
మల్లీ గులాబి లిల్లీ పువ్వులు – బంతి తామర చామంతి (2)
Mallee Gulaabi Lillee Puvvulu – Banthi Thaamara Chaamanthi (2)
పరిమళవాసన వెదజల్లున్ – ధరణికి అందం చేకూర్చున్ (2) ||చ||
Parimalavaasana Vedajallun – Dharaniki Andan Chekoorchun (2) ||Cha||
పెద్ద పెద్ద ఏనుగులెన్నో – చిన్న చిన్న కుందేళ్ళు (2)
Pedda Pedda Enugulenno – Chinna Chinna Kundellu (2)
ఆవులు మేకలు గొఱ్ఱెలు – దేవుడు చేసిన జంతువులు (2) ||చ||
Aavulu Mekalu Gorrelu – Devudu Chesina Janthuvulu (2) ||Cha||
కొండలు నదులు సముద్రముల్ – సూర్య చంద్ర తారలు (2)
Kondalu Nadulu Samudramul – Soorya Chandra Thaaralu (2)
స్త్రీ పురుషుని తన రూపంలో – చేసెను దేవుడు ఆదిలో (2) ||చ||
Sthree Purushuni Thana Roopanlo – Chesenu Devudu Aadilo (2) ||Cha||