చాటుండి శుభవార్తను బోధకులారా
Chaatundi Shubhavaarthanu Bodhakulaaraa
చాటుండి శుభవార్తను - బోధకులారా - చాటుండి శుభవార్తను = జాటుం
Chaatundi Shubhavaarthanu - Bodhakulaaraa - Chaatundi Shubhavaarthanu = Jaatun
డి శుభవార్త - సకల రాష్ట్రములలో - జాటించుఃడని చెప్పె - ఢాటిగం ప్రభు
Di Shubhavaartha - Sakala Raashtramulalo - Jaatinchuhdani Cheppe - Dhaatigan Prabhu
యేసు ||జాటుండి||
Yesu ||Jaatundi||
1. లోకమును ప్రేమించి - లోకరక్షణ - ప్రాకటంబుగ సుతునిం -
1. Lokamunu Preminchi - Lokarakshana - Praakatambuga Suthunin -
బంపె దేవుండటంచుం ||జాటుండి||
Bampe Devundatanchun ||Jaatundi||
2. శత్రువుల రక్షింప - మిత్రుండుగా వచ్చి = మైత్రి నసువు నిచ్చి - మరల
2. Shathruvula Rakshimpa - Mithrundugaa Vachchi = Maithri Nasuvu Nichchi - Marala
టంచుం ||జాటుండి||
Tanchun ||Jaatundi||
8. _ ఎట్టి పాపు - బట్టి యేసుని మాట = దిట్టముగ నమ్మినం - బట్టుగ
8. _ Etti Paapu - Batti Yesuni Maata = Dittamuga Namminan - Battuga
క్షమియించుం ||జాటుండి||
Kshamiyinchun ||Jaatundi||
4, హృదయ శుద్ధిని గోరి - సదయుండగు రక్షకునిం = పదిలముగం ప్రార్ధింపం
4, Hrudaya Shuddhini Gori - Sadayundagu Rakshakunin = Padilamugan Praardhimpan
- పరిశుద్దాత్మ నొసంగుం ||జాటుండి||
- Parishuddaathma Nosanggun ||Jaatundi||
5. నమ్మి బాప్తిస్మంబు - నెమ్మిం బొందిన మనుజు = లిమ్ముగం బొందుదు -
5. Nammi Baapthismambu - Nemmin Bondina Manuju = Limmugan Bondudu -
రిలను ఘన రక్షణముం ||జాటుండి||
Rilanu Ghana Rakshanamun ||Jaatundi||
6. ఇందు నందు మికుం - బొందుగ నొసంగును= సందియము లేకుండ సకల
6. Indu Nandu Mikun - Bonduga Nosanggunu= Sandiyamu Lekunda Sakala
భాగ్యము లనుచుం ||జాటుడి||
Bhaagyamu Lanuchun ||Jaatudi||