చాలును లోక భోగములు

Chaalunu Loka Bhogamulu

Telugu by బేతాళ జాన్ • andhra-kraisthava-keerthanalu

చాలును లోక భోగములు - చాలును = చాలును మినమును బట్టు -

Chaalunu Loka Bhogamulu - Chaalunu = Chaalunu Minamunu Battu -

గాలమైయున్న భోగములు ||చాలును||

Gaalamaiyunna Bhogamulu ||Chaalunu||

1. ఎండమావులే నీరనుచు = మెండుగం బరుగిడు జింక - ముండనై

1. Endamaavule Neeranuchu = Mendugan Barugidu Jingka - Mundanai

బలహీను నైతిం || చాలును||

Balaheenu Naithin || Chaalunu||

2... బూరుగ పండారగింపం = గోరి కాచికొని యున్నట్టి - కీరసామ్య మైతి

2... Booruga Pandaaragimpan = Gori Kaachikoni Yunnatti - Keerasaamya Maithi

నయ్యో ||చాలును||

Nayyo ||Chaalunu||

3. దీపపు దీప్తి నాశించి = యూపిరి విడు పురుగు రీతిం - బాపపు భ్రమచే

3. Deepapu Deepthi Naashinchi = Yoopiri Vidu Purugu Reethin - Baapapu Bhramache

నట్లయితిం 1 చాలును||

Natlayithin 1 Chaalunu||

4. పూలతో ంటయందుం బెరుగు = బూరుగ వృక్షంబునై నే - మేలునకు

4. Poolatho Ntayandun Berugu = Booruga Vrukshambunai Ne - Melunaku

మూలముగాన నైతిం ||చాలును||

Moolamugaana Naithin ||Chaalunu||

5. చల్లిన వితనము = చౌట భూమి వలె నేం గాంగ - సత్యము

5. Challina Vithanamu = Chauta Bhoomi Vale Nen Gaangga - Sathyamu

నిష్పలమయ్యె నకట ||చాలును||

Nishpalamayye Nakata ||Chaalunu||

6. మాయ సంత నైతి యేసు = నాయక మార్పు - జేయుమి నెన

6. Maaya Santha Naithi Yesu = Naayaka Maarpu - Jeyumi Nena

రుంచి నాపైం ||చాలును||

Runchi Naapain ||Chaalunu||

7... తొల్లి నన్‌ రప్పించినట్టి = చల్లని సువార్త తేజ - ముల్లమందు నుండం జేయ

7... Tholli Nan Rappinchinatti = Challani Suvaartha Theja - Mullamandu Nundan Jeya

చాలును!

Chaalunu!

“స్థానమందు ప్రవేశించినవాని.

“Sthaanamandu Praveshinchinavaani.

క్రైస్తవ జీవితయాత్ర 371

Kraisthava Jeevithayaathra 371

8. మంచు పోల్కెననుం జేయుటకై = ముంచుమో నీ రక్తాంబుధిలోం - బెంచుమి

8. Manchu Polkenanun Jeyutakai = Munchumo Nee Rakthaambudhilon - Benchumi

నీ వాక్సారము చేం ||చాలును||

Nee Vaaksaaramu Chen ||Chaalunu||

9. చెడ్డ బిడ్డ నయ్య నేను = దొడ్డ రక్షకుండ వీవు - అడ్డులేక నన్నుం

9. Chedda Bidda Nayya Nenu = Dodda Rakshakunda Veevu - Adduleka Nannun

బ్రోవు||చాలును||

Brovu||Chaalunu||

Related Telugu Christian Songs