బూరధ్వని వినబడుచున్నది
Booradhwani Vinabaduchunnadi
బూరధ్వని వినబడుచున్నది
Booradhwani Vinabaduchunnadi
పెండ్లి కుమార్తెను పిలువనున్నది
Pendli Kumaarthenu Piluvanunnadi
బుద్ధి కలిగి సిద్ధపడుమా
Buddhi Kaligi Siddhapadumaa
బుద్ధిహీనముగా నిద్రపోదువా (2)
Buddhiheenamugaa Nidrapoduvaa (2)
ప్రభుని స్వరము వినగలవా
Prabhuni Swaramu Vinagalavaa
పైకెత్త బడుటకు లేవగలవా (2)
Paikettha Badutaku Levagalavaa (2)
కనిపెట్టి చూచే భారమున్నదా
Kanipetti Choochе Bhaaramunnadaa
కనురెప్ప పాటున చేరగలవా (2) ||బూరధ్వని||
Kanureppa Paatuna Cheragalavaa (2) ||Booradhwani||
సంఘాలు చల్లబడి పోవుచున్నవి
Sanghaalu Challabadi Povuchunnavi
సజీవ వాక్యము చూడకున్నవి (2)
Sajeeva Vaakyamu Choodakunnavi (2)
చచ్చుబ్రతికినట్లు నటిస్తున్నది
Chachchubrathikinatlu Natisthunnadi
చేతవలే కాలిపోవుచున్నది (2) ||బూరధ్వని||
Chethavale Kaalipovuchunnadi (2) ||Booradhwani||
సత్యము నీవు వినుచుండగా
Sathyamu Neevu Vinuchundagaa
సత్యము కొరకు సిద్ధపడుదువా (2)
Sathyamu Koraku Siddhapaduduvaa (2)
చచ్చిన స్థితిని విడిచిపెట్టి
Chachchina Sthithini Vidichipetti
సంఘములోనికి తిరిగిరావా (2) ||బూరధ్వని||
Sanghamuloniki Thirigiraavaa (2) ||Booradhwani||