బూరధ్వని ఆకాశంలో

Booradhvani Aakaashamlo

Telugu • joyful-journey

బూరధ్వని ఆకాశంలో ధ్వనియించగా

Booradhvani Aakaashanlo Dhvaniyinchagaa

మా యేసు మా రాజు – వచ్చుచుండెను (2)

Maa Yesu Maa Raaju – Vachchuchundenu (2)

ఆ దినం మిక్కిలి సమీపం – శుద్ధులు అందరు చేరెదరు (2)

Aa Dinan Mikkili Sameepan – Shuddhulu Andaru Cheredaru (2)

దేవుని బూర ధ్వనియించగా – దేవాద దేవుని సంధించెదము (2) ||బూ||

Devuni Boora Dhvaniyinchagaa – Devaada Devuni Sandhinchedamu (2) ||Boo||

ఆకాశం భూమియు మారినను – శక్తిమంతున్ వాగ్దానం మారదు

Aakaashan Bhoomiyu Maarinanu – Shakthimanthun Vaagdaanan Maaradu

దేవునిదూతల్ ధ్వనియించగా దేవాది దేవుని దర్శించెదము (2) ||బూ||

Devunidoothal Dhvaniyinchagaa Devaadi Devuni Darshinchedamu (2) ||Boo||

కనురెప్ప పాటున మారెదము – మోక్షంలో అందరం చేరెదము

Kanureppa Paatuna Maaredamu – Mokshanlo Andaran Cheredamu

కన్నీరు దిగులు అచ్చటలేవు దేవుడు తానే వెలుగైయుండెన్ (2) ||బూ||

Kanneeru Digulu Achchatalevu Devudu Thaane Velugaiyunden (2) ||Boo||

Related Telugu Christian Songs