భయము నొందకుము

Bhayamu Nondakumu

Telugu by విలియం డానన్‌ • andhra-kraisthava-keerthanalu

భయము నొందకుము - క్రైస్తవ సహోదర యింక - భయము నొంద

Bhayamu Nondakumu - Kraisthava Sahodara Yingka - Bhayamu Nonda

కుము = భయము నొందకుము హృ - దయ వాసు(డగు క్రీస్తు -దయ నీ

Kumu = Bhayamu Nondakumu Hru - Daya Vaasu(Dagu Kreesthu -Daya Nee

తలంపు లెల్ల - రయముగ నెరవేర్చు ॥భయము॥

Thalampu Lella - Rayamuga Neraverchu ॥Bhayamu॥

1. దీవింపంబడెడు - జగమున కిరుకౌ - త్రోవ జను నపుడు = భావ జ్ఞానము

1. Deevimpambadedu - Jagamuna Kirukau - Throva Janu Napudu = Bhaava Gnaanamu

వీడ - భయపుం జీంకటి గూడు - గావున మది యేసు - భావింప గతి జేర్చు

Veeda - Bhayapun Jeengkati Goodu - Gaavuna Madi Yesu - Bhaavimpa Gathi Jerchu

గభయము॥

Gabhayamu॥

2. నీ యాత్మం జూచి - కయ్యము జేయ - డాయు పిశాచి = యా యుద్ధమున

2. Nee Yaathman Joochi - Kayyamu Jeya - Daayu Pishaachi = Yaa Yuddhamuna

(బ్రత్య - య మనెడు డాల్బట్ట - నా యెడం (గీస్తు స- హాయు౭డై గెల్చ్పించు

(Brathya - Ya Manedu Daalbatta - Naa Yedan (Geesthu Sa- Haayu౭Dai Gelchpinchu

గభయము॥

Gabhayamu॥

"దూతలు (నశింపనివి)

"Doothalu (Nashimpanivi)

3. జగము నిన్ఫట్టి - వెన్నకు నీడ్చి- పగం దీర గట్టి = యెగతాళి గావించు -

3. Jagamu Ninphatti - Vennaku Needchi- Pagan Deera Gatti = Yegathaali Gaavinchu -

టెజీంగి క్రీస్తుని పిల్వం - డగంబట్టు మపుడు నీ - పగ మాన్ని విడిపించు

Tejeenggi Kreesthuni Pilvan - Dagambattu Mapudu Nee - Paga Maanni Vidipinchu

॥భయము॥

॥Bhayamu॥

4. కలుష జాలంబు - మాయా కీట - కముల జాలంబు = గల బావి నీ

4. Kalusha Jaalambu - Maayaa Keeta - Kamula Jaalambu = Gala Baavi Nee

యాత్మ - గలియకుండంగ యేసు - దలంచు మప్పుడు నిం జే- తంబట్టి

Yaathma - Galiyakundangga Yesu - Dalanchu Mappudu Nin Je- Thambatti

కాపాడు ॥భయము॥

Kaapaadu ॥Bhayamu॥

ర్‌. (శ్రమ దండనముల - శిశు శిక్షించు - జనకు విధముల = సమకూర్చు నీ

R. (Shrama Dandanamula - Shishu Shikshinchu - Janaku Vidhamula = Samakoorchu Nee

దేవు - డమిత (ప్రేమను గాంచి - యమలమౌ మతి నోర్చు - మపుడు

Devu - Damitha (Premanu Gaanchi - Yamalamau Mathi Norchu - Mapudu

మేలిడు నీకు ॥|భయము॥

Melidu Neeku ॥|Bhayamu॥

6. కన నీదు చటుల - దుఃఖాదు లె - ట్లను వీడు నటులం = గొన దినమున

6. Kana Needu Chatula - Duhkhaadu Le - Tlanu Veedu Natulan = Gona Dinamuna

న్యాయ - మును దీర్పంగాం క్రీస్తు - చను దెంచి నిత్య జీ -వన కిరీటము

Nyaaya - Munu Deerpanggaan Kreesthu - Chanu Denchi Nithya Jee -Vana Kireetamu

నిచ్చు ॥భయము॥

Nichchu ॥Bhayamu॥

Related Telugu Christian Songs