భయము లేదు దిగులు లేదు
Bhayamu Ledu Digulu Ledu
భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో
Bhayamu Ledu Digulu Ledu Jeevitha Yaathralo
యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా హల్లెలూయ
Yesu Prabhuvu Manatho Nunda Bhayamu Ledugaa Hallelooya
గాలి తుఫాను రేగి అలలు పొంగిన విశ్వాసనావ మునిగి
Gaali Thuphaanu Regi Alalu Ponggina Vishvaasanaava Munigi
కొట్టబడిన సముద్రము పొంగి నురుగు కట్టిన
Kottabadina Samudramu Ponggi Nurugu Kattina
యేసు ప్రభువు మనతో నుండ – భయములేదుగా (2) ||హ||
Yesu Prabhuvu Manatho Nunda – Bhayamuledugaa (2) ||Ha||
వ్యాధి బాధలు నన్ను ముట్టిన అంతులేని వేదననాకు
Vyaadhi Baadhalu Nannu Muttina Anthuleni Vedananaaku
కల్గిన గర్జించు సింహము ఎదురు వచ్చిన
Kalgina Garjinchu Sinhamu Eduru Vachchina
యేసు ప్రభువు మనతో నుండ – భయములేదుగా (2) ||హ||
Yesu Prabhuvu Manatho Nunda – Bhayamuledugaa (2) ||Ha||
శత్రువున్ చూచి విస్మయమొందకు – నీతో కూడ
Shathruvun Choochi Vismayamondaku – Neetho Kooda
వచ్చువాడు – నీ దేవుడే నిన్ను విడువడెన్నడు – ఎడబాయడు
Vachchuvaadu – Nee Devude Ninnu Viduvadennadu – Edabaayadu
యేసు ప్రభువు మనతో నుండ – భయములేదుగా (2) ||హ||
Yesu Prabhuvu Manatho Nunda – Bhayamuledugaa (2) ||Ha||