భయమేల క్రస్తవుండా
Bhayamela Krasthavundaa
భయమేల క్రస్తవుండా - నీవిక నపజయమున బ్రతుకనేల = జయ శూరుడగు
Bhayamela Krasthavundaa - Neevika Napajayamuna Brathukanela = Jaya Shoorudagu
ప్రభువు - యిలనీకు జయము నిచ్చుచు నుండగ ॥భయమేల॥
Prabhuvu - Yilaneeku Jayamu Nichchuchu Nundaga ॥Bhayamela॥
1. భూతపీడితుల నెల్ల - విడిపించుదాత - మన రక్షకుండు = సాతాను వల
1. Bhoothapeedithula Nella - Vidipinchudaatha - Mana Rakshakundu = Saathaanu Vala
నుండియు - విడిపించిప నీతితో మనుపలేడా ॥భయమేల॥
Nundiyu - Vidipinchipa Neethitho Manupaledaa ॥Bhayamela॥
2. మరణ పాశములనుండి - లాజరును - కరుణతో లేపలేదా = ధరణిమిమ్ముల
2. Marana Paashamulanundi - Laajarunu - Karunatho Lepaledaa = Dharanimimmula
నూతన - బలముతో - గుతికి నడిపించలేడా ॥|భయమేల॥
Noothana - Balamutho - Guthiki Nadipinchaledaa ॥|Bhayamela॥
3. ద్రాక్షరసముగ నీళ్లను - మార్చిన - మహిమగల రక్షకుండు = అక్షయ
3. Draaksharasamuga Neellanu - Maarchina - Mahimagala Rakshakundu = Akshaya
సంతసంబు - నిలమిోకు దీక్షతో నివ్వలేడా ॥భయమేల॥
Santhasambu - NilamiోKu Deekshatho Nivvaledaa ॥Bhayamela॥
4. ఐదు చిన్న రొట్టెలు - మరి రెండు - చిన్న చేపలతోడును = ఐదువేల
4. Aidu Chinna Rottelu - Mari Rendu - Chinna Chepalathodunu = Aiduvela
మందిని - బలపర్చినట్టి రక్షకుడుండగ ॥భయమేల॥
Mandini - Balaparchinatti Rakshakudundaga ॥Bhayamela॥
ర్. విజయకరముగ (బ్రతుకను - ప్రభువుండు - నిజవాగ్గత్తము లివ్వ న్రీ-
R. Vijayakaramuga (Brathukanu - Prabhuvundu - Nijavaaggaththamu Livva Nree-
వృజినము గెలువంగను - ముదముతో నిజముగ నెరవేర్చడా ॥భయమేల॥
Vrujinamu Geluvangganu - Mudamutho Nijamuga Neraverchadaa ॥Bhayamela॥