భలే భలే సంసోను బలమైన సంసోను
Bhale Bhale Sansonu Balamaina Sansonu
భలే భలే సంసోను బలమైన సంసోను
Bhale Bhale Sansonu Balamaina Sansonu
కండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోను హు... హ.. (2)
Kandalu Thirigina Banda Manishi Balamaina Sansonu Hu... Ha.. (2)
దవడ ఎముకతో వెయ్యిమందిని ఫిలీష్తీయుల చంపెను చిత్తు చేసెను. (4)
Davada Emukatho Veyyimandini Phileeshtheeyula Champenu Chiththu Chesenu. (4)
300 నక్కలకు – తోకలు ముడివేసెను, – సింహపు నోటిని రెండుగా చీల్చెను
300 Nakkalaku – Thokalu Mudivesenu, – Sinhapu Notini Rendugaa Cheelchenu
దేవుని బలమును బహుగా పొందెను – శత్రువుల కంటికి భయంకరుడాయెను
Devuni Balamunu Bahugaa Pondenu – Shathruvula Kantiki Bhayangkarudaayenu
చిన్ననాడే దేవునికి నాజీరు చేయబడెను ప్రతిష్టించబడెను (4)
Chinnanaade Devuniki Naajeeru Cheyabadenu Prathishtinchabadenu (4)
పాపమునకు మాత్రమే లొంగిపోయెను – దేవుని చిత్తమును తూలనాడెను
Paapamunaku Maathrame Longgipoyenu – Devuni Chiththamunu Thoolanaadenu
దేవుని కోపానికి పాత్రుడాయెను – దేవుని బలమును పొగొట్టుకొనెను, అయ్యయ్యో
Devuni Kopaaniki Paathrudaayenu – Devuni Balamunu Pogottukonenu, Ayyayyo