భాసురంబుగ మహిమన్
Bhaasurambuga Mahiman
భాసురంబుగ మహిమన్ - *భాసిల్లురాకకై - నాశతో కరములు - చాచుచు
Bhaasurambuga Mahiman - *Bhaasilluraakakai - Naashatho Karamulu - Chaachuchu
నీవైపు ||వేచి||
Neevaipu ||Vechi||
1. కూడుచుంటిమి యిచ్చట - వేడుకగల - కూటంబులలొ - కూర్మితో =
1. Kooduchuntimi Yichchata - Vedukagala - Kootambulalo - Koormitho =
స్తుతియింప ||వేచి||
Sthuthiyimpa ||Vechi||
2. _నమ్మియుంటిమి నీ యొక్క - నమ్మకమైన - *నెయ్యంపు వాగ్జానములన్ =
2. _Nammiyuntimi Nee Yokka - Nammakamaina - *Neyyampu Vaagjaanamulan =
ఇమ్ముగ 'దివికేగి - నెమ్మి "నెలవులు గట్టి -మమ్ముట పోవన్ =
Immuga 'Divikegi - Nemmi "Nelavulu Gatti -Mammuta Povan =
నమ్మబల్మిన మికై ||వేచి||
Nammabalmina Mikai ||Vechi||
3. *వెజచుచుంటిమి యిచ్చట - తరుచుగగల్లె - కరుకైన స్థితిగతులలోన్ =
3. *Vejachuchuntimi Yichchata - Tharuchugagalle - Karukaina Sthithigathulalon =
కరువువేదన భీతి - మరణ దుఃఖములేని - పరమపురమున జేరి - మురియు
Karuvuvedana Bheethi - Marana Duhkhamuleni - Paramapuramuna Jeri - Muriyu
టెప్పుడొ యంచు ||వేచి||
Teppudo Yanchu ||Vechi||
4. నిత్యంబు 'విలసిల్లెడి - “నిశ్చలమైన - శృంగార స్వర్గంబున = ముత్యాల
4. Nithyambu 'Vilasilledi - “Nishchalamaina - Shrunggaara Svargambuna = Muthyaala
ద్వారమున - నిశ్చింతపోవుచు - బంగారువీధుల - సంచరించుట యెపుడో
Dvaaramuna - Nishchinthapovuchu - Banggaaruveedhula - Sancharinchuta Yepudo
వేచి!
Vechi!
దొంగలుదోయని - చిమ్మటకొట్టని - తుష్పయిన పట్టని - యక్షయ ధనమునకై
Donggaludoyani - Chimmatakottani - Thushpayina Pattani - Yakshaya Dhanamunakai
వేచి!
Vechi!