భారత క్రైస్తవ యువజనులారా
Bhaaratha Kraisthava Yuvajanulaaraa
భారత క్రైస్తవ - యువజనులారా - ప్రభుకై నిలువండీ - భారతరక్షక -
Bhaaratha Kraisthava - Yuvajanulaaraa - Prabhukai Niluvandee - Bhaaratharakshaka -
భటవరులారా - ప్రభువును జూపుటకై లెండి - ఫలితము గనరండీ ||భారత||
Bhatavarulaaraa - Prabhuvunu Jooputakai Lendi - Phalithamu Ganarandee ||Bhaaratha||
1. బాలప్రాయమున మీరలెల్ల - భక్తి జీవితాసక్తిపరులై - అలయోసేపును
1. Baalapraayamuna Meeralella - Bhakthi Jeevithaasakthiparulai - Alayosepunu
బోలినవారై - బలతర సామర్ధ్యము జూపి - ఫలితముగనరండీ ||భారత||
Bolinavaarai - Balathara Saamardhyamu Joopi - Phalithamuganarandee ||Bhaaratha||
2. శోధనాధికము చుట్టునున్న - సకల యాశలును - నెట్టుచున్న - బాధించుచు
2. Shodhanaadhikamu Chuttununna - Sakala Yaashalunu - Nettuchunna - Baadhinchuchu
మరి సాధించెడి యా - సైతానుని గెలువగ లెండి - ఫలితము గనరండీ
Mari Saadhinchedi Yaa - Saithaanuni Geluvaga Lendi - Phalithamu Ganarandee
||భారత||
||Bhaaratha||
3. నమ్మకంబు మదియందు బూని - నేర్పుతోడ ప్రభు సేవజేయ - రమ్మిదె
3. Nammakambu Madiyandu Booni - Nerputhoda Prabhu Sevajeya - Rammide
యేసుని రక్షణ సేవకు - రాజితమగు - జీవమునొందన్ - ఫలితము గనరండీ
Yesuni Rakshana Sevaku - Raajithamagu - Jeevamunondan - Phalithamu Ganarandee
||భారత||
||Bhaaratha||
4. విజయ కాంక్షగలవారలెల్ల - వినయ భూషణాసక్తిపరులై - నిజమగు క్రైస్తవ
4. Vijaya Kaangkshagalavaaralella - Vinaya Bhooshanaasakthiparulai - Nijamagu Kraisthava
నీతిని జూపి - నిరతముగ వెలుగుదు రండీ - నిజమిది గనుగొనుడీ ||భారత||
Neethini Joopi - Nirathamuga Velugudu Randee - Nijamidi Ganugonudee ||Bhaaratha||