బెత్లెహేములోన
Bethlehemulona
బెత్లెహేములోన – శిశువు పుట్టేనేడు
Bethlehemulona – Shishuvu Puttenedu
అ ||ప|| ||సంతసంబాయే – నా మదిలోన||
A ||Pa|| ||Santhasambaaye – Naa Madilona||
మురిసిపోతుంది – నా హృదయము (2)
Murisipothundi – Naa Hrudayamu (2)
కన్యమేరి గర్భమందు – పుణ్యపురుషుడై
Kanyameri Garbhamandu – Punyapurushudai
నిన్ను నన్ను కాచుటకు – నరావతరీగా ||సంత||
Ninnu Nannu Kaachutaku – Naraavathareegaa ||Santha||
గగనమందు దివ్య తారకాంతులీనేనే
Gaganamandu Divya Thaarakaanthuleenene
లోకమందు చీకటిని పారద్రోలగ ||సంత||
Lokamandu Cheekatini Paaradrolaga ||Santha||
దూత గణము – స్త్రోత్రగీతమార్బటించేనే
Dootha Ganamu – Sthrothrageethamaarbatinchene
భూమి వూద మనుష్యులకు సమాధానమే ||సంత||
Bhoomi Vooda Manushyulaku Samaadhaaname ||Santha||
గొల్లలంత చుట్టు చేరి ప్రభుని కొలిచిరి
Gollalantha Chuttu Cheri Prabhuni Kolichiri
దీనులకు పేదలకు సహయుడాయనే ||సంత||
Deenulaku Pedalaku Sahayudaayane ||Santha||
బంగారు సాంబ్రాణి బోళం కానుకలే అర్పించే
Banggaaru Saambraani Bolan Kaanukale Arpinche
జ్ఞానులు ఆశ్చర్యముతో ||సంత||
Gnaanulu Aashcharyamutho ||Santha||