బాలకుల విన్నపము లాలించు

Baalakula Vinnapamu Laalinchu

Telugu • andhra-kraisthava-keerthanalu

బాలకుల విన్నపము లాలించు రక్షకా = పాలనంబు సేయుమా పరమ

Baalakula Vinnapamu Laalinchu Rakshakaa = Paalanambu Seyumaa Parama

పోషకా||

Poshakaa||

1. బాలలారా రండియంచు - బిలిచిన యేసూ = చాలనమ్మి జేరితిమి - సరగ

1. Baalalaaraa Randiyanchu - Bilichina Yesoo = Chaalanammi Jerithimi - Saraga

||

2. _మందబిద్ధి చేత నిన్ను - మరచి యుంటిమి = సుందరాప్త నీదయ మా -

2. _Mandabiddhi Chetha Ninnu - Marachi Yuntimi = Sundaraaptha Needaya Maa -

యందు జూపుమా ||

Yandu Joopumaa ||

3. _ చదువు వేదవాక్య సరణి - నడువ నేర్పుమో = మదిని బోధకుల సుబోధ -

3. _ Chaduvu Vedavaakya Sarani - Naduva Nerpumo = Madini Bodhakula Subodha -

మరువనీకుమో ||

Maruvaneekumo ||

4, ప్రకటితమగు నీదు ప్రేమ - యనుభవించుచు = ఇకను నిన్ను సేవ జేతు -

4, Prakatithamagu Needu Prema - Yanubhavinchuchu = Ikanu Ninnu Seva Jethu -

మఖభిలకాలము ||

Makhabhilakaalamu ||

5... పుడమి నీదు సిలువ కృపను - పుణ్యలగుచును = కడను నీదు మహిమ

5... Pudami Needu Siluva Krupanu - Punyalaguchunu = Kadanu Needu Mahima

జేర - గరుణజూపుము ||

Jera - Garunajoopumu ||

Related Telugu Christian Songs