బాల యేసుని జూడరే

Baala Yesuni Joodare

Telugu • andhra-kraisthava-keerthanalu

బాల యేసుని జూడరే కరు - ణాల వాలని బాడరే = కాల పూర్ణత జూచి

Baala Yesuni Joodare Karu - Naala Vaalani Baadare = Kaala Poornatha Joochi

దేవుడు - కొమరుడై జన్మించెనే

Devudu - Komarudai Janminchene

1. దూతలారా రండి రండి - బేతలేమున బుట్టిన = నూతనాద్భుత శిశువు

1. Doothalaaraa Randi Randi - Bethalemuna Buttina = Noothanaadbhutha Shishuvu

జూచి - స్తోత్రగీతముల్ పాడరే ||బాల||

Joochi - Sthothrageethamul Paadare ||Baala||

2. గొల్లలారా రండి రండి - గొప్ప యుత్సవ మొందరే = ఎల్ల జనులకు

2. Gollalaaraa Randi Randi - Goppa Yuthsava Mondare = Ella Janulaku

రక్షణంబని - యంతటను చాటించరే || బాల||

Rakshanambani - Yanthatanu Chaatinchare || Baala||

8... జ్ఞానులారా రండి రండి - కానుకల నర్చించరె = దీనులను రక్షించ దేవుడు

8... Jnyaanulaaraa Randi Randi - Kaanukala Narchinchare = Deenulanu Rakshincha Devudu

- మానవుందై బుట్టెను ||బాల||

- Maanavundai Buttenu ||Baala||

4. భక్తులారా రండి రండి - భజన పాటలు పాడరే = ముక్తిరాజగు యేసు

4. Bhakthulaaraa Randi Randi - Bhajana Paatalu Paadare = Mukthiraajagu Yesu

ప్రభు మన - మధ్యనే జన్మించెను

Prabhu Mana - Madhyane Janminchenu

5. రండి రండి - ఏకమై కీర్తించరే = యేసు క్రీస్తుడు -

5. Randi Randi - Ekamai Keerthinchare = Yesu Kreesthudu -

శ్రీ లొసంగగ వచ్చెను ||బాల|| - చెట్టి భానుమూర్తి

Shree Losanggaga Vachchenu ||Baala|| - Chetti Bhaanumoorthi

Related Telugu Christian Songs