అయ్యో యిది యెంత
Ayyo Yidi Yentha
అయ్యో యిది యెంత దుఃఖము - ప్రభు తీర్పువేళ - నయ్యో యిది యెంత
Ayyo Yidi Yentha Duhkhamu - Prabhu Theerpuvela - Nayyo Yidi Yentha
దుఃఖము = చయ్యన యెహోవా సింహా - సనము చుట్టు వహ్ని మండు -
Duhkhamu = Chayyana Yehovaa Sinhaa - Sanamu Chuttu Vahni Mandu -
నయ్యెడ విశ్వాసులకు దు - రాత్మల కగు నిత్య ఖేద [మయ్యో||
Nayyeda Vishvaasulaku Du - Raathmala Kagu Nithya Kheda [Mayyo||
1. తల్లి పిల్లలు గూడుదు రచటం - దండ్రి తాత లచటం గలియుదు రెల్ల కాల
1. Thalli Pillalu Goodudu Rachatan - Dandri Thaatha Lachatan Galiyudu Rella Kaala
మటుల నుండ - కెడబడి మరి యెపుడు చూడ ||రయ్యో||
Matula Nunda - Kedabadi Mari Yepudu Chooda ||Rayyo||
2. _ అన్నదమ్ములచటం - గూడుదురు రక్క సెలియలందుం గలియుదు = రెన్నం
2. _ Annadammulachatan - Gooduduru Rakka Seliyalandun Galiyudu = Rennan
డు మరి చూడ రాని - యెడంగల స్థలములకుం బోదు ||రయ్యో||
Du Mari Chooda Raani - Yedanggala Sthalamulakun Bodu ||Rayyo||
తి. భార్యాభర్తలు గూడుదురు రచట - బంధు మిత్రులు కలియుదురు రందుం
Thi. Bhaaryaabharthalu Gooduduru Rachata - Bandhu Mithrulu Kaliyuduru Randun
= కార్య భేదమువలన సర్వ - కాలము మరి కూడంజాల ||రయ్యో||
= Kaarya Bhedamuvalana Sarva - Kaalamu Mari Koodanjaala ||Rayyo||
4. క్రీస్తు మత ప్రబోధకులు స - మస్త శిష్యులు కూడుదు రచట = వాస్తవ స్థితు
4. Kreesthu Matha Prabodhakulu Sa - Mastha Shishyulu Koodudu Rachata = Vaasthava Sthithu
లెరుంగంబడిన - వలనను విడంబడుదు రంద ||రయ్యో||
Lerunggambadina - Valananu Vidambadudu Randa ||Rayyo||
5. శిష్టులు దుష్టులు కూడుదు రచట - స్నేహవంతు లందుం గలియుదు =
5. Shishtulu Dushtulu Koodudu Rachata - Snehavanthu Landun Galiyudu =
రిష్టము గాని భిన్నులగుచు - నింక మరి యొన్నటికిం గూడ ||రయ్యో||
Rishtamu Gaani Bhinnulaguchu - Ningka Mari Yonnatikin Gooda ||Rayyo||
6. అల పిశాచి పాపు లందరు - నడుపు కర్తకు భిన్ను లగుచు = పలుగొరుకుల
6. Ala Pishaachi Paapu Landaru - Nadupu Karthaku Bhinnu Laguchu = Palugorukula
నిత్య నరక - బాధల పాల్చడక పోరు || అయ్యో
Nithya Naraka - Baadhala Paalchadaka Poru || Ayyo
7... సాధు సజ్జనంబు లెల్ల - సకల దూతలతోడం గూడి = మోదముతో -
7... Saadhu Sajjanambu Lella - Sakala Doothalathodan Goodi = Modamutho -
ప్రభుని వెంట - ముక్తి కేగి నిత్యులగుదు = రాహా యిది యెంత విజయము
Prabhuni Venta - Mukthi Kegi Nithyulagudu = Raahaa Yidi Yentha Vijayamu
ప్రభు తీర్పు వేళ - నాహా యిది యెంత విజయము || అయ్యో
Prabhu Theerpu Vela - Naahaa Yidi Yentha Vijayamu || Ayyo