అత్యంత సుందరుండును
Athyantha Sundarundunu
1. అత్యంత సుందరుండును
1. Athyantha Sundarundunu
ఎల్లరి కాంక్షణీయుడు
Ellari Kaankshaneeyudu
దేవాది దేవుడైన మా
Devaadi Devudaina Maa
కల్వరి యేసునాథుడు
Kalvari Yesunaathudu
కల్వరి నాథుడా
Kalvari Naathudaa
నన్ను జయించితి
Nannu Jayinchithi
రక్షింప మృతుడైన
Rakshimpa Mruthudaina
కల్వరి నాథుడా
Kalvari Naathudaa
2. గాయపడి శ్రమలతో
2. Gaayapadi Shramalatho
పాపదుఃఖము మోసితివి
Paapaduhkhamu Mosithivi
సిల్వలో మరణించితివి
Silvalo Maraninchithivi
దుఃఖ కల్వరి నాథుడా ||కల్వరి||
Duhkha Kalvari Naathudaa ||Kalvari||
3. శాంతి జీవము నీయను
3. Shaanthi Jeevamu Neeyanu
ఖైదీల విమోచనమునకై
Khaideela Vimochanamunakai
రక్తపు ఊట తెరచితివి
Rakthapu Oota Therachithivi
ప్రేమ కల్వరి నాథుడా ||కల్వరి||
Prema Kalvari Naathudaa ||Kalvari||
4. తెచ్చిన ఈవులెల్లను
4. Thechchina Eevulellanu
మేలుకొరకు మనకిచ్చి
Melukoraku Manakichchi
ప్రేమనదిని పోసెను
Premanadini Posenu
దయా కల్వరి నాథుడు ||కల్వరి||
Dayaa Kalvari Naathudu ||Kalvari||
5. మహిమ పూర్ణుడగు నిన్ను
5. Mahima Poornudagu Ninnu
కండ్లార చూతుమనుటయే
Kandlaara Choothumanutaye
ఇచ్చట మా ఆదరణ
Ichchata Maa Aadarana
సాటిలేని కల్వరి ప్రభూ ||కల్వరి||
Saatileni Kalvari Prabhoo ||Kalvari||
6. స్పటిక సముద్ర తీరమున
6. Spatika Samudra Theeramuna
నీ ప్రేమయందు మున్గుచు
Nee Premayandu Munguchu
నీ వలె నుందు నిత్యము
Nee Vale Nundu Nithyamu
మహిమ కల్వరినాథుడా ||కల్వరి||
Mahima Kalvarinaathudaa ||Kalvari||