అర్హత లేకున్నా ప్రేమించావు
Arhatha Lekunnaa Preminchaavu
అర్హత లేకున్నా ప్రేమించావు – ఇది కేవలం నీ కృపయే
Arhatha Lekunnaa Preminchaavu – Idi Kevalam Nee Krupaye
యోగ్యత లేకున్నా హెచ్చించావు – ఇది కేవలం నీ కృపయే (2)
Yogyatha Lekunnaa Hechchinchaavu – Idi Kevalam Nee Krupaye (2)
కృపయే.. కృపయే.. నేనేమైయున్నానో నీ కృపయే
Krupaye.. Krupaye.. Nenemaiyunnaano Nee Krupaye
కృపయే.. కృపయే.. నే బ్రతికి ఉన్నానంటే కృపయే (2)
Krupaye.. Krupaye.. Ne Brathiki Unnaanante Krupaye (2)
లోకము నన్ను ఆకర్షింపగా
Lokamu Nannu Aakarshimpagaa
అల్లరితనము నా చుట్టు చేరగా
Allarithanamu Naa Chuttu Cheragaa
ఓటమి నా బ్రతుకును హేళన చేయగా
Otami Naa Brathukunu Helana Cheyagaa
నీ కృపతో నన్ను బలపరచితివే (2)
Nee Krupatho Nannu Balaparachithive (2)
ఇంతగ నన్ను హెచ్చించుటకు
Inthaga Nannu Hechchinchutaku
ఏ పాటివాడను యేసయ్యా (2)
Ae Paativaadanu Yesayyaa (2)
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2) ||కృపయే||
Nee Krupaku Ellappudu Kruthagnudanu (2) ||Krupaye||
శ్రమలు శోధనలు నన్నావరింపగా
Shramalu Shodhanalu Nannaavarimpagaa
అజ్ఞానముచే నే హీనమవ్వగా
Agnaanamuche Ne Heenamavvagaa
మరణపు కోరలు నా చుట్టు చేరగా
Maranapu Koralu Naa Chuttu Cheragaa
నీ కృపతో నన్ను బ్రతికించితివే (2)
Nee Krupatho Nannu Brathikinchithive (2)
ఇంతగ నన్ను ప్రేమించుటకు
Inthaga Nannu Preminchutaku
ఏ పాటివాడను యేసయ్యా (2)
Ae Paativaadanu Yesayyaa (2)
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2) ||కృపయే||
Nee Krupaku Ellappudu Kruthagnudanu (2) ||Krupaye||