అనురాగాలు
Anuraagaalu
అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి
Pallavi|| Anuraagaalu Kuripinche Nee Prema Thalachi
అరుదైన రాగాలనే స్వరపరచి
Arudaina Raagaalane Svaraparachi
ఆనందగానాలే సప్తస్వరాలుగా నేపాడనా
Aanandagaanaale Sapthasvaraalugaa Nepaadanaa
యేసయ్యా నా హృదయసీమను పలుమయా
Yesayyaa Naa Hrudayaseemanu Palumayaa
నీ దివ్య సన్నిధి చాలునయా
Nee Divya Sannidhi Chaalunayaa
నీజ్ఞాన ఆత్మయే వికసింపజేసెను నన్ను
సర్వ సత్యములో నేనడచుటకు
Cha|| Neegnaana Aathmaye Vikasimpajesenu Nannu
మరపురాని మనుజాశలను విడచి
Sarva Sathyamulo Nenadachutaku
మనసారకొనియాడి జీవించెద ఇక నీకోసమే ||అను||
Marapuraani Manujaashalanu Vidachi
అపురూపదర్శనమే బలపరచుచున్నది నన్ను
Manasaarakoniyaadi Jeevincheda Ika Neekosame ||Anu||
వెనుదిరిగి చూడక పోరాడుటకు
ఆశ్చర్యకరమైన నీ కృపపొంది
Cha|| Apuroopadarshaname Balaparachuchunnadi Nannu
కడవరకు నీ కాడి నమోయుట నా తుది నిర్ణయమే ||అను||
Venudirigi Choodaka Poraadutaku
నీనీతి నియమములే నడిపించుచున్నవి నన్ను
Aashcharyakaramaina Nee Krupapondi
స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు
Kadavaraku Nee Kaadi Namoyuta Naa Thudi Nirnayame ||Anu||
అమూల్యమైన విశ్వాసము పొంది
అనుక్షణము నిన్నుతలచి హర్షించెనే నాలో నా ప్రాణమే ||అను||
Cha|| Neeneethi Niyamamule Nadipinchuchunnavi Nannu
Svarnakaanthimayamaina Nagaramu Koraku
Amoolyamaina Vishvaasamu Pondi
Anukshanamu Ninnuthalachi Harshinchene Naalo Naa Praaname ||Anu||