అంత్య దినమందు దూత
Anthya Dinamandu Dootha
1. అంత్య దినమందు దూత
1. Anthya Dinamandu Dootha
బూర నూదు చుండగా
Boora Noodu Chundagaa
నిత్యవాసరంబు తెల్లవారగా
Nithyavaasarambu Thellavaaragaa
రక్షణందుకొన్నవారి
Rakshananandukonnavaari
పేళ్లు పిల్చుచుండగా
Perlu Pilchuchundagaa
నేను కూడ చేరియుందు నచ్చటన్
Nenu Kooda Cheriyundu Nachchatan
నేను కూడ చేరియుందున్ - (3)
Nenu Kooda Cheriyundun - (3)
నేను కూడ చేరియుందు నచ్చటన్
Nenu Kooda Cheriyundu Nachchatan
2. క్రీస్తునందు మృతులైన
2. Kreesthunandu Mruthulaina
వారు లేచి క్రీస్తుతో
Vaaru Lechi Kreesthutho
పాలుపొందునట్టి యుదయంబునన్
Paalupondunatti Yudayambunan
భక్తులార కూడి రండి
Bhakthulaara Koodi Randi
యంచు బిల్చుచుండగా
Yanchu Bilchuchundagaa
నేను కూడా చేరియుందు నచ్చటన్
Nenu Koodaa Cheriyundu Nachchatan
నేను కూడ చేరియుందున్ - (3)
Nenu Kooda Cheriyundun - (3)
నేను కూడ చేరియుందు నచ్చటన్
Nenu Kooda Cheriyundu Nachchatan
3. కాన యేసు సేవ ప్రత్య
3. Kaana Yesu Seva Prathya
హంబు చేయుచుండి నే
Hambu Cheyuchundi Ne
క్రీస్తునద్భుతంపు ప్రేమ చాటుచూ
Kreesthunadbhuthampu Prema Chaatuchoo
కృప నొందు వారి పేళ్లు
Krupa Nondu Vaari Perlu
యేసు పిల్చుచుండగా
Yesu Pilchuchundagaa
నేను కూడా చేరియుందు నచ్చటన్
Nenu Koodaa Cheriyundu Nachchatan
నేను కూడ చేరియుందున్ - (3)
Nenu Kooda Cheriyundun - (3)
నేను కూడ చేరియుందు నచ్చటన్
Nenu Kooda Cheriyundu Nachchatan