అన్నా మన యేసు
Annaa Mana Yesu
అన్నా మన యేసు ప్రభుని - కన్న రక్షకుండు లేండు = ఎన్న రాని మన
Annaa Mana Yesu Prabhuni - Kanna Rakshakundu Lendu = Enna Raani Mana
'యఘము - లన్ని సడలించి ప్రోచు ||నన్న।
'Yaghamu - Lanni Sadalinchi Prochu ||Nanna।
1... మన దోషములకు బదులుగ - మరణావన్ఫల నొందెను = తన
1... Mana Doshamulaku Baduluga - Maranaavanphala Nondenu = Thana
దివ్యావయవముల ర - క్తము చిందించెను భువిపై నన్న!
Divyaavayavamula Ra - Kthamu Chindinchenu Bhuvipai Nanna!
2. నిజ రక్షకుండితందే మన వృజినాదులం బరిమార్చను = విజయం బగు
2. Nija Rakshakundithande Mana Vrujinaadulan Barimaarchanu = Vijayan Bagu
నతని పాద - రజయుగ్మమును స్మరించు || మన్న
Nathani Paada - Rajayugmamunu Smarinchu || Manna
3. _ దిక్కు మాలిన వారికి - దిక్కై మార్గముంజూపెను = చక్కనీ గుణముల సొం
3. _ Dikku Maalina Vaariki - Dikkai Maargamunjoopenu = Chakkanee Gunamula Son
- పెక్కి వర్తించె నహహ ||యన్న।
- Pekki Varthinche Nahaha ||Yanna।
4 ఈలాటి దయాసముద్రు - నిల నెందైనను గానము = నీలోం గల దుర్గుణాది
4 Eelaati Dayaasamudru - Nila Nendainanu Gaanamu = Neelon Gala Durgunaadi
- జాలంబులం గడం ద్రోయును || అన్న
- Jaalambulan Gadan Droyunu || Anna
5. _ మృతి గెల్చిన వాండే దు - రిత జీవులం బ్రోవం దగును = మృతి నొంది
5. _ Mruthi Gelchina Vaande Du - Ritha Jeevulan Brovan Dagunu = Mruthi Nondi
నశించు లోక - మూఢాత్ముల కేలం గల్లు ||నన్న||
Nashinchu Loka - Moodhaathmula Kelan Gallu ||Nanna||