అంధుడా రావా
Andhudaa Raavaa
ప|| అంధుడా రావా అరమరయేల అడుగోయేసయ్య! అయ్యో అడుగో యేసయ్య...
Pa|| Andhudaa Raavaa Aramarayela AdugoYesayya! Ayyo Adugo Yesayya...
1. నీతిసూర్యుడు నిర్మలజ్యోతి - నిను వెలిగింపను నరుదెంచె
1. Neethisooryudu Nirmalajyothi - Ninu Veligimpanu Narudenche
ఖ్యాతిగ సిలువలో కరములు జూచి - కన్నీనరొలుకుచు నినుపిలిచె...!!అ||
Khyaathiga Siluvalo Karamulu Joochi - Kanneenarolukuchu Ninupiliche...!!A||
2. మరణపుశక్తిని మార్మొనియేసు - మరణమునుండి జయ
2. Maranapushakthini MaarmoniYesu - Maranamunundi Jaya
మొందే పరమందలి తండ్రియు దూతలుగని - కరములెత్తి
Monde Paramandali Thandriyu Doothalugani - Karamuleththi
జయధ్వనులిడిరె
Jayadhvanulidire
3. ధైర్యముచెడెను సృష్టికిని ఆ - దైవ మరణమును తిలకించా
3. Dhairyamuchedenu Srushtikini Aa - Daiva Maranamunu Thilakinchaa
ధైర్యము చెడెను - అధికారులకును - దాతను చేరను గఠినంబా
Dhairyamu Chedenu - Adhikaarulakunu - Daathanu Cheranu Gathinambaa
4. లోకపు జ్ఞానము వ్యర్థమని - యిక శోక మొందడి దినములని
4. Lokapu Jnyaanamu Vyarthamani - Yika Shoka Mondadi Dinamulani
జాగినయేల యేసును చేరి - జయమని పాడుము అభయమని
Jaaginayela Yesunu Cheri - Jayamani Paadumu Abhayamani
ర్. పావనయేసుని పదముల చేరుము - పాపములను తొలగించు
R. PaavanaYesuni Padamula Cherumu - Paapamulanu Tholaginchu
నిదే జీవము నిచ్చును భావము మార్చును - దేవ దేవుని
Nide Jeevamu Nichchunu Bhaavamu Maarchunu - Deva Devuni
కరుణ యిదే
Karuna Yide
6. హల్లెలూయ పాటలు పాడుదము - ఆనందముతో ప్రభు
6. Hallelooya Paatalu Paadudamu - Aanandamutho Prabhu
చాటుదము అలరాకడకై తలలెత్తుదము -ఆ ప్రభురాగా వెళ్ళుదము ||అ||
Chaatudamu Alaraakadakai Thalaleththudamu -Aa Prabhuraagaa Velludamu ||A||