అంధకార లోకమునకు

Andhakaara Lokamunaku

Telugu by సీయోను గీతాలు • songs-of-zion

అంధకార లోకమునకు

Andhakaara Lokamunaku

వెలుగునివ్వ ప్రభువు వచ్చెను

Velugunivva Prabhuvu Vachchenu

స్తుతి మహిమ ప్రభునకే ||అంధకార||

Sthuthi Mahima Prabhunake ||Andhakaara||

1. నిష్కళంక బలి నిర్దోష ప్రభువే

1. Nishkalanka Bali Nirdosha Prabhuve

అమూల్య రక్తమేగ ముక్తి మార్గము (2)

Amoolya Rakthamega Mukthimaargamu (2)

ఏమి యర్పించెదము దానికి బదులుగా

Emi Yarpinchedamu Daaniki Badulugaa

స్తుతి మహిమ ప్రభునకే (2) ||అంధకార||

Sthuthi Mahima Prabhunake (2) ||Andhakaara||

2. మృత్యువుపై జయమునొంది మన ప్రభువు

2. Mruthyuvupai Jayamunondi Mana Prabhuvu

ప్రార్థించుచుండె తండ్రి కుడిప్రక్కను

Praardhinchuchunde Thandri Kudiprakkanu (2)

ఏమి యర్పించెదము దానికి బదులుగా

Emi Yarpinchedamu Daaniki Badulugaa

స్తుతి మహిమ ప్రభునకే (2) ||అంధకార||

Sthuthi Mahima Prabhunake (2) ||Andhakaara||

3. జీవజ్యోతి రక్షకా నీవే ప్రతిఫలం

3. Jeevajyothi Rakshakaa Neeve Prathiphalam

నీవే ప్రేమ సత్యానంద ధైర్యము (2)

Neeve Prema Sathyaananda Dhairyamu (2)

సర్వమందు నమ్మదగిన వాడవు నీవే

Sarvamandu Nammadagina Vaadavu Neeve

స్తుతి మహిమ ప్రభునకే (2) ||అంధకార||

Sthuthi Mahima Prabhunake (2) ||Andhakaara||

Related Telugu Christian Songs