అందరిలోను ఉన్నావు

Andarilonu Unnaavu

Telugu • joyful-journey

అందరిలోన ఉన్నావు – అన్నీ నీవై ఉన్నావు

Andarilona Unnaavu – Annee Neevai Unnaavu

విశ్వాసంతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు

Vishvaasantho Prabhuvaa Ante Edurugaa Vachchi Nilabadathaavu

యేసయ్యా నా మనసే నీదయ్యా

Yesayyaa Naa Manase Needayyaa

ఓ యేసయ్యా నా మనవే వినవయ్యా

O Yesayyaa Naa Manave Vinavayyaa

పువ్వులలోన ఉన్నావు – నవ్వులలోన ఉన్నావు

Puvvulalona Unnaavu – Navvulalona Unnaavu

ఏ ఇద్దరు నీ పేరున కూడితే – అక్కడ నీవే ఉన్నావు

E Iddaru Nee Peruna Koodithe – Akkada Neeve Unnaavu

ఉపకారంలో ఉన్నావు – సహకారంతో ఉన్నావు

Upakaaranlo Unnaavu – Sahakaarantho Unnaavu

అనుదినము మా ఆహారంలో భాగము నీవై ఉన్నావు

Anudinamu Maa Aahaaranlo Bhaagamu Neevai Unnaavu

రోగుల కొరకై ఉన్నావు – అనాధుల కొరకై ఉన్నావు

Rogula Korakai Unnaavu – Anaadhula Korakai Unnaavu

కరుణామయుడా దయచూపంటే అట్టే అద్దరి చేరుస్తావు

Karunaamayudaa Dayachoopante Atte Addari Cherusthaavu

Related Telugu Christian Songs