అందమైన క్రీస్తు కథ
Andamaina Kreesthu Katha
అందమైన క్రీస్తు కథ మీ - రాలింపరయ్య ||అందమైన||
Andamaina Kreesthu Katha Mee - Raalimparayya ||Andamaina||
1... పొందుగ శిష్యులతో యేసు - పోవుచుండు మార్గమందు - ముందుగ
1... Ponduga Shishyulatho Yesu - Povuchundu Maargamandu - Munduga
- రెందు కీతండు *బీక - య్యెను దీని విధమేమో - డెందములనుం గల్లు -
- Rendu Keethandu *Beeka - Yyenu Deeni Vidhamemo - Dendamulanun Gallu -
సందియములు వీడ - విందమనుచు లోక - *వంద్యుని సంతతా = నందుని
Sandiyamulu Veeda - Vindamanuchu Loka - *Vandyuni Santhathaa = Nanduni
మనుజ - *నందనుని నడిగిరప్పు డందమైన||
Manuja - *Nandanuni Nadigirappu Dandamaina||
2. చీకువాండై జన్మించుటకుం జేసెనా దుష్ఫృతము నితండు - లేక వీని “జననీ
2. Cheekuvaandai Janminchutakun Jesenaa Dushphruthamu Nithandu - Leka Veeni “Jananee
జనకు - లేమి చేసిరో = యీ కారణముం దెల్పు - మోకర్త యిపుడీవు -
Janaku - Lemi Chesiro = Yee Kaaranamun Delpu - Mokartha Yipudeevu -
మాకంచు తను వేండ - లోకేశ్వరుండు ని - రాకారుం డితనియం -
Maakanchu Thanu Venda - Lokeshvarundu Ni - Raakaarun Dithaniyan -
దీకార్యములుం జూపం - బ్రాకటముగం జేసెం - గాక వేరొకవిధము = లేకున్నదని
Deekaaryamulun Joopan - Braakatamugan Jesen - Gaaka Verokavidhamu = Lekunnadani
తెల్పి - చీకుం బ్రోవం దలంచె ||నందమై||
Thelpi - Cheekun Brovan Dalanche ||Nandamai||
3... బురద వాని కన్నులందుం - "గరములతోం *“జమిరియొక్క - చెజవులో
3... Burada Vaani Kannulandun - "Garamulathon *“Jamiriyokka - Chejavulo
పల్కుం - దిరముగ మదినమ్మి - “సరసిలో మునింగి సుం - దరమైన నేత్రముల్
Palkun - Diramuga Madinammi - “Sarasilo Muninggi Sun - Daramaina Nethramul
- ధరియించి యానంద - భరితుడై చనుదెంచు - ేతటివాని పొరుగింటి =
- Dhariyinchi Yaananda - Bharithudai Chanudenchu - Ethativaani Poruginti =
నరులబ్బురముగం జూ - చిరి మార్మోమగువాని ||;నందమైన||
Narulabburamugan Joo - Chiri Maarmomaguvaani ||;Nandamaina||
4. చూపులేని గ్రుడ్డివానిం - జూడం గలుగంజేయువాండే - పాపాంధకార
4. Choopuleni Gruddivaanin - Joodan Galuganjeyuvaande - Paapaandhakaara
1ఇమ్చుగ్నుల నా - ప్రభువే రక్షించు = పైపైని మనకన్ను - చూపు చూపది గాదు
1Imchugnula Naa - Prabhuve Rakshinchu = Paipaini Manakannu - Choopu Choopadi Gaadu
- లోపలి కనుగుడ్డి - యైపోయి యున్నది - యాప “*త్పరంపర - లోం
- Lopali Kanuguddi - Yaipoyi Yunnadi - Yaapa “*Thparampara - Lon
బొరలుచున్నాము - కాపాడుమని యేసు - శ్రీ పాదములుం బట్టి = చూపు
Boraluchunnaamu - Kaapaadumani Yesu - Shree Paadamulun Batti = Choopu
లోపలి చూపుం - జూచి యానందింత ||మందమైన||
Lopali Choopun - Joochi Yaanandintha ||Mandamaina||